Royal Challengers Bengaluru vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: IPL 2024 68వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (మే 18) హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ఈ వర్చువల్ నాకౌట్ మ్యాచ్ RCB హోమ్ గ్రౌండ్ M చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్‌లోకి చేరుతుంది. మరోవైపు, RCBకి, కేవలం మ్యాచ్ గెలవడం ముఖ్యం కాదు. అత్యుత్తమ నెట్ రన్ రేట్‌తో మ్యాచ్‌ను గెలిస్తే నాకౌట్ రౌండ్ కు చేరుకుంటుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ఆర్సీబీ మొదట బ్యాటింగ్ కు దిగనుంది.
A bike rally in support of our RCB team by @BIGFMBangalore, @nammateamrcb, @sportssugumar and Gandhadagudi Foundation today from Vidhan Soudha to Namma Chinnaswamy Stadium. RCB Fans! 🥹❤️#IPL2024 #RCBvCSK #ನಮ್ಮRCB @RCBTweets pic.twitter.com/HWKlPF8y2O
— RCB 12th Man Army (@rcbfansofficial) May 18, 2024
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ
శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, ప్రశాంత్ సోలంకి, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్
స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైషాక్, హిమాన్షు శర్మ
It’s been a hell of a ride, but the journey isn’t complete! ⚔️
ನಮ್ಮ ರಾಯಲ್ ಚಾಲೆಂಜರ್ಸ್ ಸಮರಕ್ಕೆ ಸಿದ್ಧ! ❤️🔥
This is Royal Challenge presents RCB Shorts.#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #ChooseBold pic.twitter.com/VTQxgBZ3jw
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..