Gujarat Titans vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ ఆఖరి దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ ఛాన్సుల కోసం అన్ని జట్లు శాయశక్తులా పోరాడుతున్నాయి. ఇక శుక్రవారం (మే 10)న ఐపీఎల్ 59వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం చెన్నైకి చాలా కీలకం. ఎందుకంటే ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే చెన్నై విజయం సాధించడం తప్పనసరి. మరోవైపు, టోర్నీలో గుజరాత్ టైటాన్స్ పోరాటం దాదాపు ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా వస్తే ఈ జట్టుకు కూడా ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి.
కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. కాబట్టి మొదట గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగనుంది.
🚨 Toss 🚨@ChennaiIPL win the toss and elect to bowl against @gujarat_titans
Follow the Match ▶️ https://t.co/PBZfdYswwj#TATAIPL | #GTvCSK pic.twitter.com/UewTAubgeb
— IndianPremierLeague (@IPL) May 10, 2024
ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇదిగో…
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి
అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, BR శరత్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్
రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్
అజింక్యా రహానే, షేక్ రషీద్, అరవెల్లి అవనీష్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి
Message is clear! 🥳💛#GTvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/cqeXuvAfpf
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..