AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: ‘ఇకపై వార్నర్‌ను ఆరెంజ్ జెర్సీలో చూడటం ఇదే చివరిసారి’..

ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వ్యవహారశైలి చూస్తుంటే తెర వెనుక ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోందని.. వార్నర్‌ను సాగనంపేందుకు...

David Warner: 'ఇకపై వార్నర్‌ను ఆరెంజ్ జెర్సీలో చూడటం ఇదే చివరిసారి'..
Ravi Kiran
|

Updated on: May 03, 2021 | 7:56 PM

Share

IPL 2021: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను ఇకపై ఆరెంజ్ జెర్సీలో చూడలేమని ఎస్ఆర్ హెచ్ మాజీ బౌలర్ డెయిల్ స్టెయిన్ సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వ్యవహారశైలి చూస్తుంటే తెర వెనుక ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోందని.. వార్నర్‌ను సాగనంపేందుకు యోచిస్తున్నారని అనుకున్నట్లు తెలిపాడు.

యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి డేవిడ్ వార్నర్ ప్రశ్నించాడో.? లేదో.? తెలియదు.. మనీష్ పాండే విషయంలో మాత్రం తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వార్నర్ అన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు చేయి దాటిపోతాయి. మొత్తానికి ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం తెర వెనుక పెద్ద ప్లాన్ రచిస్తోందని స్టెయిన్ పేర్కొన్నాడు.

కాగా, వరుస ఓటముల నేపధ్యంలో సన్ రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్ ను తొలుత కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఆ తర్వాత తుది జట్టులో చోటు ఇవ్వలేదు. దీనిపై అభిమానులు మండిపడుతున్నారు. టీం వైఫల్యాలకు వార్నర్ ను ఇంతలా అవమానించాలా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. వార్నర్ స్థానంలో నబీని తుది జట్టులోకి తీసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డెయిల్ స్టెయిన్ తన అభిప్రాయాన్ని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

Also Read: Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ