IPL 2021 Auction Unsold Players: వేలంలో అమ్ముడుపోని ఫించ్, రాయ్, విహారి, మరికొందరు.. ఆ లిస్ట్ ఇదే.!
IPL 2021 Auction unsold Players: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం రసవత్తరంగా కొనసాగుతోంది. పలువురు స్టార్ అంతర్జాతీయ ప్లేయర్స్ తక్కువ ధరకు అమ్ముడుపోగా.. అంచనాలు లేని కొంతమంది ఆటగాళ్లు...

IPL 2021 Auction unsold Players: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం రసవత్తరంగా కొనసాగుతోంది. పలువురు స్టార్ అంతర్జాతీయ ప్లేయర్స్ తక్కువ ధరకు అమ్ముడుపోగా.. అంచనాలు లేని కొంతమంది ఆటగాళ్లు మాత్రం భారీ రేటు పలికారు. ఇక సీనియర్, వెటర్నర్ ప్లేయర్స్‌కు మాత్రం ఈ వేలంలో నిరాశే మిగిలింది. చాలామంది ఫ్రాంచైజీలు వారిని అసలు ఎంపిక చేయలేదు. తమ జట్ల కూర్పును బలపరుచుకునే భాగంలో ఎక్కువగా యువ కెరటాలను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అమ్ముడుపోని ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్(అమ్ముడుపోని ప్లేయర్స్ లిస్టు):
- అలెక్స్ హేల్స్
- ఎవిన్ లెవీస్
- జాసన్ రాయ్
- అరోన్ ఫించ్
- హనుమ విహారి
- ఫిలిప్స్
- అలెక్స్ క్యారీ
- కుశాల్ పెరెరా
- షెల్డన్ కాట్రెల్
- అడిల్ రషీద్
- ఇష్ సోది
- క్వాయిస్ అహ్మద్
- హిమాన్షు రానా
- హిమ్మత్ సింగ్
- విష్ణు సోలంకి
- అటిట్ సేథ్
- వివేక్ సింగ్
- ఆయుష్ బడోని
- కేడర్ దేవధర్
- అవి బరోట్
- ఎం. యూసఫ్
- అంకిత్ రాజపూత్
- కుల్దీప్ సేన్
- తుషార్ దేశ్ పాండే
- కరణ్ వీర్ సింగ్
- సందీప్ లెమిచాన
- తేజస్ బరోక్
- మిధున్ సుదేశన్
- డారెన్ బ్రేవో
- రౌమన్ పావెల్
- షాన్ మార్ష్
- కోరీ ఆండర్సన్
- డెవన్ కాన్‌వే
- డుస్సేన్
- మార్టిన్ గప్తిల్
- గురుక్రీట్ సింగ్
- లబుషెన్
- వరుణ్ ఆరోన్
- ఓషన్ థామస్
- మోహిత్ శర్మ
- స్టాన్‌లేక్
- మెక్‌లెగాన్
- జాసన్ బెరెండ్రోఫ్
- నవీన్ ఉల్ హాక్
- కరణ్ శర్మ
- జోష్ ఇంగ్లీష్
- సమర్జీట్ సింగ్
- బెన్ ద్వార్షుసిస్
- పెరియార్ స్వామి
- స్కాట్ కుగాలైన్
- పార్నిల్
- టోప్లి
- తిషారా పెరారా
- మెక్‌డోర్మేట్
- వేడ్
- క్రిస్ గ్రీన్
- సీన్ అబాట్
- ఉదానా
- సిద్దేశ్ లాడ్
- తజేంద్ర ధిల్లాన్
- ప్రేరక్ మంకండ్
- లిండే
- చైతన్య బిష్ణోయ్
- విల్దర్‌మత్
- హర్ష ట్యాగీ
- కోట్జీ
- టిమ్ డేవిడ్
- ప్రత్యూష్ సింగ్




