Jhye Richardson: ఓ మై గాడ్.. ఇంత భారీ ధరా..! రిచర్డ్​సన్​ను దక్కించుకున్న పంజాబ్.. మరికొందరి వివరాలు

Jhye Richardson IPL Auction 2021:చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్​ వేలం జరుగుతుంది. ఈ వేలంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా బౌలర్​ జే రిచర్డ్​సన్​ రూ.14 కోట్లకు అమ్ముడుపోయాడు.

Jhye Richardson: ఓ మై గాడ్.. ఇంత భారీ ధరా..! రిచర్డ్​సన్​ను దక్కించుకున్న పంజాబ్.. మరికొందరి వివరాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 18, 2021 | 5:40 PM

 Jhye Richardson:  చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్​ వేలం జరుగుతుంది. ఈ వేలంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా బౌలర్​ జే రిచర్డ్​సన్​ రూ.14 కోట్లకు అమ్ముడుపోయాడు. కోటిన్నర రూపాయల బేస్​ ప్రైస్​తో ఉన్న ఈ ఆసీస్​ బౌలర్​ను పంజాబ్​ జట్టు దక్కించుకుంది.  న్యూజిలాండ్​ పేసర్​ ఆడమ్ మిల్నేను ముంబై జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల కనీస బేస్​ ప్రైస్​తో ఉన్న మిల్నేను రూ.3.20 కోట్లకు ముంబై దక్కించుకుంది. మరో ఆసీస్​ బౌలర్​ కౌల్టర్​నైల్​ను ముంబై సొంతం చేసుకుంది. రూ.5 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. భారత బౌలర్​ ఉమేష్​ యాదవ్​ బేస్​ ప్రైస్​కు అమ్ముడయ్యాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ అతన్ని కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.

 ఇంగ్లాండ్​ స్పిన్​ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో బెంగళూరుకు ఆడిన అలీని తాజాగా సీఎస్​కే దక్కించుకుంది. బంగ్లాదేశ్ ​స్టార్ ప్లేయర్​ షకిబుల్​ హసన్​ను కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు ఏడు సీజన్లలో షకిబ్​ ఇదే జట్టుకు ఆడాడు. చివరగా సన్​రైజర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్, టీ20 నెంబర్ వన్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్​ను కనీస ధర 1.5 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది.

Also Read:

IPL 2021 Auction: రూ. 16.25 కోట్లకు మోరిస్‌ను దక్కించుకున్న రాయల్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రియం..

Dawid Malan: టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌ను దక్కించుకున్న పంజాబ్ కింగ్స్.. ఎంత ధరకు పలికాడో తెలుసా.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!