AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Sl 3rd ODI: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో ఎంట్రీ ఇచ్చిన మిస్టర్ 360 ప్లేయర్..

భారత్-శ్రీలంక వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ తిరువనంతపురంలో కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించిన భారత జట్టు..

Ind vs Sl 3rd ODI: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో ఎంట్రీ ఇచ్చిన మిస్టర్ 360 ప్లేయర్..
India Vs Sl 3rd Odi
Venkata Chari
|

Updated on: Jan 15, 2023 | 1:14 PM

Share

భారత్-శ్రీలంక వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ తిరువనంతపురంలో కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించిన భారత జట్టు.. శ్రీలంకపై క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో బరిలోకి దిగనుంది. ఇదే జరిగితే శ్రీలంకపై భారత జట్టు నాలుగోసారి క్లీన్‌స్వీప్‌ చేస్తుంది.

నాలుగో క్లీన్ స్వీప్‌పై కన్నేసిన భారత్..

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 19 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. భారత్ 14 సార్లు, శ్రీలంక రెండుసార్లు గెలిచాయి. ఇందులో 3 సిరీస్‌లు డ్రా అయ్యాయి. 14లో 3 సార్లు, శ్రీలంకపై భారత్ క్లీన్ స్వీప్ చేసింది, సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. ఈరోజు గెలుపొందిన భారత్ వన్డేల్లో శ్రీలంకపై నాలుగోసారి క్లీన్ స్వీప్ చేస్తుంది.

జట్లు:

శ్రీలంక (ప్లేయింగ్ XI): అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), అషెన్ బండార, చరిత్ అసలంక, దసున్ షనక(c), వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Follow Us
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో

టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?

ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌