Asia Cup 2022: కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా.. ప్రాక్టీస్‌లో ఆటగాళ్లు ఫుల్ బిజీ.. రేపటి నుంచే ఆసియా కప్..

India New Jersey: ఆసియా కప్ 2022 కోసం భారత జట్టు కొత్త జెర్సీ విడుదలైంది. ఈ మేరకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ఓ ఫొటోను నెట్టింట్లో పంచుకున్నాడు.

Asia Cup 2022: కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా.. ప్రాక్టీస్‌లో ఆటగాళ్లు ఫుల్ బిజీ.. రేపటి నుంచే ఆసియా కప్..
India New Jersey
Follow us
Venkata Chari

|

Updated on: Aug 26, 2022 | 6:49 AM

India New Jersey: ఆసియా కప్ 2022 కోసం అన్ని జట్ల సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ టోర్నీకి యూఏఈలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే సమయంలో ఈ టైటిల్‌ను చేజిక్కించుకునేందుకు అన్ని జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. కాగా, ఆసియా కప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ జెర్సీలో ఉన్న భారత జట్టు ఫోటోను షేర్ చేశాడు. భారత్‌తో పాటు పాకిస్థాన్ జట్టు కూడా తన కొత్త జెర్సీని విడుదల చేసింది.

ఆసియా కప్‌లో భారత జట్టు కొత్త జెర్సీలో కనిపించనున్న చిత్రాన్ని రవీంద్ర జడేజా పంచుకున్నాడు. వాస్తవానికి, ICC, ACC ప్రతి టోర్నమెంట్‌లో జట్లు కొత్త జెర్సీలలో కనిపిస్తాయి. ఈ జెర్సీలపై టోర్నీ పేరు కూడా రాసి ఉంటుంది. భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో టీమ్ ఇండియా ఆసియా కప్ కొత్త జెర్సీతో ఉన్న ఫొటోను తన స్టోరీస్‌లో పంచుకున్నాడు. భారత జట్టు జెర్సీ నీలం రంగులో ఉండగా, జట్టు జెర్సీలో ఆసియా కప్ 2022 లోగో కూడా కనిపిస్తుంది. ఈ జెర్సీపై ముగ్గురు స్టార్లు కూడా ఉన్నారు. భారత జట్టు ఇప్పటివరకు మూడుసార్లు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే జడేజా మినహా ఏ ఆటగాడు కూడా కొత్త జెర్సీలో ఫొటో, వీడియో పెట్టలేదు.

India New Jersey (1)

పాకిస్తాన్ జట్టు కూడా..

భారత జట్టుతో పాటు, పాకిస్తాన్ జట్టు కూడా తన కొత్త జెర్సీ ఫొటోలను పంచుకుంది. బాబర్ అజామ్ కెప్టెన్సీలో ఆసియా కప్ ఆడిన పాకిస్థాన్ జట్టు తన కొత్త జెర్సీ చిత్రాన్ని విడుదల చేసింది. కొత్త జెర్సీలో, కెప్టెన్ బాబర్ ఆజం, ఇతర జట్టు ఆటగాళ్లు ఫోటోషూట్ కోసం వచ్చారు. ఆసియా కప్‌లో ఆగస్టు 28న భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?