IND vs ENG: రెండో ఇన్నింగ్స్‌లో ధీటుగా ఆడుతోన్న టీమిండియా.. 139 పరుగుల వెనుకంజ..
India vs England 3rd Test:మూడో రోజు ఆట మొదలు పెట్టగానే ఇంగ్లాండ్ చివరి రెండు వికెట్లు కోల్పోయింది. రాబిన్సన్ డకౌట్ కాగా, ఓవర్టన్ 32 పరుగులకు పెవిలియన్‌కు చేరాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట పూర్తయింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(45), పుజారా(91)తో క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 139 పరుగుల వెనుకంజలో ఉంది.
పుజారా(73), కోహ్లీ(19) అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ వేగంగా పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే 85 బంతుల్లో 52 పరుగులు చేశారు. ప్రస్తుతం 62 ఓవర్లు ముగిసేసరికి తెమిండియా రెండు వికెట్లు నష్టానికి 168 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో పుజారా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. యాంకర్ రోల్ పోషిస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ పూర్తి చేశారు. దీనితో టీమిండియా 53 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. అర్ధ సెంచరీ చేసిన తర్వాత రోహిత్ శర్మ.. రాబిన్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అతడికి పుజారా(40) చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. దీనితో ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక 46 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అతడికి పుజారా(26) చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. దీనితో 38 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయిన తర్వాత నిలదొక్కుకుంది. రోహిత్ శర్మ(29), పుజారా(14) మరో వికెట్ పడిపోకుండా ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 53/1 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కెఎల్ రాహుల్(8) తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. దీనితో లంచ్ సమయానికి టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లకు టీమిండియా 34/1 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్(7), రోహిత్ శర్మ(20) ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్(6), రోహిత్ శర్మ(10) ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.ఓపెనర్లు రోహిత్ శర్మ(3), కెఎల్ రాహుల్(1) రెండు ఓవర్లకు 4 పరుగులు చేశారు.
మూడో రోజు ఆట మొదలు పెట్టగానే ఇంగ్లాండ్ చివరి రెండు వికెట్లు కోల్పోయింది. రాబిన్సన్ డకౌట్ కాగా, ఓవర్టన్ 32 పరుగులకు పెవిలియన్‌కు చేరాడు.
మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉన్నాయి. క్రీజులో క్రెగ్ ఒవర్‌టన్ 24, ఓల్లీ రాబిన్‌సన్ (0) ఉన్నారు.
IND vs ENG 3rd Test: లీడ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ టీం భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి 423 పరుగులను చేసింది. మరో రెండు వికెట్లు మిగిలి ఉన్నాయి. క్రీజులో క్రెగ్ ఒవర్‌టన్ 24, ఓల్లీ రాబిన్‌సన్ (0) ఉన్నారు. రెండో రోజు చివర్లో భారత్ బౌలర్లకు వెంట వెంటనే వికట్లు దక్కాయి. తొలి రోజు నుంచి ఇంగ్లండ్ టీం భారత్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఇంగ్లండ్ టీం ప్రస్తుతం భారత్‌పై 345 పరుగుల ఆధ్యిక్యంలో కొనసాగుతుంది.
కెప్టెన్ జో రూట్ (165 బంతుల్లో 121; 14 ఫోర్లు) మరో శతకం సాధించగా, డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 70; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, సిరాజ్ తలో 2 వికెట్లు తీశారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 78 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్.. రెండో సెషన్‌లో మిగతా 27 పరుగులు చేసి కుప్పకూలింది. కేఎల్ రాహుల్(0), చతేశ్వర్(1), విరాట్ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా తరపున రోహిత్ శర్మ(19) టాప్ స్కోరర్‌గా నిలవగా రహానె 18 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను చావుదెబ్బ తీశారు.
LIVE Cricket Score & Updates
-
మూడో రోజు ఆట పూర్తి..
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట పూర్తయింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(45), పుజారా(91)తో క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 139 పరుగుల వెనుకంజలో ఉంది.
-
కోహ్లీ, పుజారా అర్ధ సెంచరీ భాగస్వామ్యం..
పుజారా(73), కోహ్లీ(19) అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ వేగంగా పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే 85 బంతుల్లో 52 పరుగులు చేశారు. ప్రస్తుతం 62 ఓవర్లు ముగిసేసరికి తెమిండియా రెండు వికెట్లు నష్టానికి 168 పరుగులు చేసింది.
-
-
పుజారా అర్ధ సెంచరీ..
రెండో ఇన్నింగ్స్‌లో పుజారా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. యాంకర్ రోల్ పోషిస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ పూర్తి చేశారు. దీనితో టీమిండియా 53 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది.
-
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. అర్ధ సెంచరీ చేసిన తర్వాత రోహిత్ శర్మ.. రాబిన్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
-
నిలకడగా ఆడుతోన్న టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అతడికి పుజారా(40) చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. దీనితో ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక 46 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది.
-
-
రోహిత్ శర్మ 50.. నిలకడగా ఆడుతోన్న టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అతడికి పుజారా(26) చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. దీనితో 38 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.
-
నిలదొక్కుకుంటున్న టీమిండియా బ్యాట్స్‌మెన్లు.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఇంగ్లీష్ బౌలర్లు..
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయిన తర్వాత నిలదొక్కుకుంది. రోహిత్ శర్మ(29), పుజారా(14) మరో వికెట్ పడిపోకుండా ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 53/1 పరుగులు చేసింది.
-
మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా..
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కెఎల్ రాహుల్(8) తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. దీనితో లంచ్ సమయానికి టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లకు టీమిండియా 34/1 పరుగులు చేసింది.
-
16 ఓవర్లకు టీమిండియా 28/0
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్(7), రోహిత్ శర్మ(20) ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.
-
10 ఓవర్లకు టీమిండియా 16/0
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్(6), రోహిత్ శర్మ(10) ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది.
-
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా..
టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.ఓపెనర్లు రోహిత్ శర్మ(3), కెఎల్ రాహుల్(1) రెండు ఓవర్లకు 4 పరుగులు చేశారు.
-
వరుస ఓవర్లలో రెండు వికెట్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్..
మూడో రోజు ఆట మొదలు పెట్టగానే ఇంగ్లాండ్ చివరి రెండు వికెట్లు కోల్పోయింది. రాబిన్సన్ డకౌట్ కాగా, ఓవర్టన్ 32 పరుగులకు పెవిలియన్‌కు చేరాడు.
-
మొదలైన మూడో రోజు ఆట..
మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉన్నాయి. క్రీజులో క్రెగ్ ఒవర్‌టన్ 24, ఓల్లీ రాబిన్‌సన్ (0) ఉన్నారు.
Day 3 of the 3rd Test here at Headingley.
There is a slight drizzle at the moment and the pitch remains under cover.#ENGvIND pic.twitter.com/eHLJSZffYg
— BCCI (@BCCI) August 27, 2021
Published On - Aug 27,2021 3:13 PM