AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA VS ENGLAND 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీం ఇండియాకు కీలకంగా మారిన మ్యాచ్..

INDIA VS ENGLAND 2021 : రెండో టెస్టులో టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు జరిగిన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలి

INDIA VS ENGLAND 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీం ఇండియాకు కీలకంగా మారిన మ్యాచ్..
uppula Raju
|

Updated on: Feb 13, 2021 | 9:39 AM

Share

INDIA VS ENGLAND 2021 : రెండో టెస్టులో టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు జరిగిన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించి మ్యాచ్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆ జట్టు 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలోనే టీమ్‌ ఇండియా ఇప్పుడు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, భారత జట్టుకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది. ఈ సిరీస్‌లో నిలవాలన్నా, టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీకి అర్హత సాధించాలన్నా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఎలా ఆడనుందో వేచిచూడాలి.

భారత జట్టు: రోహిత్‌, శుభ్‌మన్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, పంత్‌, అశ్విన్‌, అక్షర్‌, కుల్‌దీప్‌ ఇషాంత్‌, మహ్మద్ సిరాజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు: సిబ్లీ, బర్న్స్‌, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీ, బ్రాడ్‌, స్టోన్‌, లీచ్‌.

India vs England 2 nd Test, Pitch Report : నేటి నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. స్పిన్‌కు అనుకూలించే పిచ్ ఏర్పాటు చేసిన బీసీసీఐ

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం