AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!

ఫార్మాట్ ఏదైనా కూడా దంచికొట్టుడే. మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు అండగా ఉంటూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. చివరిసారిగా టెస్ట్ మ్యాచ్..

రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!
వికెట్ కీపర్‌గా కూడా కెఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. వన్డే, టీ20ల్లో ఆడుతున్న ఈ ప్లేయర్.. త్వరలోనే టెస్టుల్లో కూడా సుస్థిర స్థానాన్ని సంపాదిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీ20ల్లో రాహుల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Ravi Kiran
|

Updated on: Jul 27, 2021 | 6:37 PM

Share

ఫార్మాట్ ఏదైనా కూడా దంచికొట్టుడే. మిడిల్ ఆర్డర్‌లో జట్టుకు అండగా ఉంటూ ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ 2019లో ఆడాడు. అతడెవరో మీకు అర్ధమై ఉంటుంది.! కెఎల్ రాహుల్.. టీ20, వన్డేల్లో బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేరుపొందిన రాహుల్.. చివరిసారిగా 2019లో జరిగిన వెస్టిండిస్ పర్యటనలో టెస్టుల్లో ఆడాడు. అప్పటినుంచి ఈ లాంగెస్ట్ ఫార్మాట్‌లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రాహుల్ వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అజేయంగా సెంచరీ చేసి ప్రత్యర్ధులను బెంబేలెత్తించాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన రాహుల్.. ” వైట్ జెర్సీలో పరుగులు చేయడం ఎప్పుడూ సంతోషాన్ని ఇస్తుందని” చెప్పుకొచ్చాడు. టెస్టుల్లో ఆడి చాలా రోజులు అయినప్పటికీ.. ప్రస్తుతం అవకాశం కోసం వేచి చేస్తున్నానని అన్నాడు. ప్రస్తుతం తన ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టానని రాహుల్ స్పష్టం చేశాడు.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ..

గత వారం, కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ టీమిండియా తరపున సెంచరీ బాదేశాడు. వృద్దిమాన్ సాహా, రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో రాహుల్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగి అదరగొట్టాడు.

2018 ఇంగ్లాండ్ పర్యటనలో శతక్కొట్టాడు…

టెస్టుల్లో రాహుల్ చివరిసారిగా 2019లో ఆడాడు. వైట్ జెర్సీలో వెస్టిండిస్ పర్యటనలో ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక అంతకంటే ముందు 2018లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటించినప్పుడు.. ది ఓవల్ మైదానంలో కెఎల్ రాహుల్ 149 పరుగులు చేశాడు. కాగా, రాహుల్ టీ20ల్లో అద్భుత ఫామ్ కనబరుస్తున్నాడు. అటు వన్డేల్లో కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు. అయితే అతడికి టెస్టుల్లో ఛాన్స్ మాత్రం రావట్లేదు. రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా ఇప్పటికే టీంలో ఉండటంతో.. రాహుల్‌ను పక్కన పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

 మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

పాకిస్థాన్‌లో పుట్టాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.. అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు!

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ