AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నేను పాక్ కోచ్ అయినప్పుడు జవాబిస్తా’: రోహిత్

వరల్డ్ కప్ చరిత్రలో ఏడోసారి భారత్ చేతిలో ఓటమి పాలవడంతో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పై ఇంటాబయటా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. పాక్ ఆటగాళ్లు ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు పొరుగుదేశం ఆటగాడిగా మీరెలాంటి సలహా ఇస్తారని ఓ మీడియా సంస్థ‌ ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి రోహిత్ శర్మ ఎంతో సమ‌యస్ఫూర్తితో సమాధానమిచ్చాడు. […]

'నేను పాక్ కోచ్ అయినప్పుడు జవాబిస్తా': రోహిత్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 3:47 PM

Share

వరల్డ్ కప్ చరిత్రలో ఏడోసారి భారత్ చేతిలో ఓటమి పాలవడంతో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పై ఇంటాబయటా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. పాక్ ఆటగాళ్లు ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు పొరుగుదేశం ఆటగాడిగా మీరెలాంటి సలహా ఇస్తారని ఓ మీడియా సంస్థ‌ ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి రోహిత్ శర్మ ఎంతో సమ‌యస్ఫూర్తితో సమాధానమిచ్చాడు. “నేను పాకిస్థాన్ కోచ్ గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తానో అప్పుడు మీకు తప్పకుండా సమాచారం అందిస్తాను, ఎందుకంటే ఇది పాకిస్థాన్ కోచ్ జవాబు చెప్పాల్సిన ప్రశ్న, దీనికి నేనేం సమాధానం చెబుతాను?” అంటూ చమత్కరించాడు.

Follow Us
గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు..
గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు..
పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
ఏనుగుకు ఎన్ని దంతాలు ఉంటాయి..? 99శాతం మంది అనుకునేది తప్పే..
ఏనుగుకు ఎన్ని దంతాలు ఉంటాయి..? 99శాతం మంది అనుకునేది తప్పే..
Astrology: బంగారం దొరికిందా? ఇది లక్ష్మీ కటాక్షమా లేక దురదృష్ట సూ
Astrology: బంగారం దొరికిందా? ఇది లక్ష్మీ కటాక్షమా లేక దురదృష్ట సూ
జీతం లేని పనిమనుషుల్లారా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే లైఫ్ ఖతమే!
జీతం లేని పనిమనుషుల్లారా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే లైఫ్ ఖతమే!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?