AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌ 2024 వేదిక మార్పు.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ.. జరిగేది ఎక్కడంటే?

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం వినిపిస్తోన్న సమాచారం మేరకు.. టోర్నమెంట్‌ను కరేబియన్ దీవులు, యునైటెడ్ స్టేట్స్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు మార్చడం లేదంట.

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌ 2024 వేదిక మార్పు.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ.. జరిగేది ఎక్కడంటే?
T20 World Cup 2024
Venkata Chari
|

Updated on: Jun 10, 2023 | 8:35 PM

Share

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం వినిపిస్తోన్న సమాచారం మేరకు.. టోర్నమెంట్‌ను కరేబియన్ దీవులు, యునైటెడ్ స్టేట్స్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు మార్చడం లేదంట. దీంతో ఇప్పటి వరకు వినిపించిన మార్పులకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.

అమెరికా క్రికెట్ (USAC)లో పరిపాలనా అనిశ్చితి కారణంగా, టోర్నమెంట్‌ను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్‌లాండ్‌లకు అప్పగిస్తామని గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతా సర్దుకుందంటూ మార్పు లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఈసీబీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, “ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ నుంచి మార్చినట్లు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఇది ICC నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే” అంటూ చెప్పుకొచ్చాడు.

టోర్నమెంట్ ప్రణాళిక ప్రారంభమైంది: ఐసీసీ

2024 టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి ప్రణాళిక ప్రారంభించినట్లు ఐసీసీ తెలిపింది. ICC ప్రతినిధి మాట్లాడుతూ, “రెండు హోస్ట్ రీజియన్‌లలో ఇటీవలే వేదికల తనిఖీలు పూర్తయ్యాయి. జూన్ 2024లో జరిగే ఈవెంట్‌కు సంబంధించిన ప్రణాళిక పూర్తి స్వింగ్‌లో ఉంటుంది” అంటూ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

2022లో జరిగిన T20 ప్రపంచ కప్‌నకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ రెండోసారి టీ20 చాంపియన్‌గా నిలిచింది. 2010లో తొలిసారిగా ఇంగ్లిష్ జట్టు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేండి..

Follow Us
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం