AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Shastri: విరాట్ కపిల్ దేవ్‎ లాగా.. రోహిత్ సునీల్ గవాస్కర్ లాగా ఉన్నారు.. రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

రవిశాస్త్రి భారత జట్టుకు ప్రధాన కోచ్‌ కావడానికి ముందు, అతను 2014లో దాని జట్టుకు డైరెక్టర్‌గా పనిచేశాడు. అప్పుడే విరాట్ కోహ్లీ క్రికెట్‎లో ఆద్భతంగా రాణిస్తున్నాడు...

Ravi Shastri: విరాట్ కపిల్ దేవ్‎ లాగా.. రోహిత్ సునీల్ గవాస్కర్ లాగా ఉన్నారు.. రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
Ravi
Srinivas Chekkilla
|

Updated on: Dec 29, 2021 | 7:15 AM

Share

రవిశాస్త్రి భారత జట్టుకు ప్రధాన కోచ్‌ కావడానికి ముందు, అతను 2014లో దాని జట్టుకు డైరెక్టర్‌గా పనిచేశాడు. అప్పుడే విరాట్ కోహ్లీ క్రికెట్‎లో ఆద్భతంగా రాణిస్తున్నాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శిఖర్ ధావన్ వంటి వారు స్టార్‌ బ్యాట్స్‎మెన్లుగా అభివృద్ధి చెందారు. మహ్మద్ షమీ తనను తాను నిరూపించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా రాక భారత బౌలింగ్‎కు బలాన్ని చేకూర్చింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తానేంటో నిరూపించుకున్న రోహిత్ 2019లో దక్షిణాఫ్రికాతో టెస్ట్‎లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

సొగసైన కుడిచేతి వాటం ఆటగాడు దానిని సద్వినియోగం చేసుకున్నాడు. టెస్ట్ ఓపెనర్‌గా అరంగేట్రంలో రెండు సెంచరీలు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేసి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఆరో భారతీయుడిగా నిలిచాడు.

ట్ చేస్తే రోహిత్ శర్మ 8 టెస్ట్ సెంచరీలతో3000 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి ఇటీవల టెస్ట్ వైస్-కెప్టెన్సీ బాధ్యత కూడా అప్పగించారు. ప్రస్తుతం అతను ఓపెనర్‎గా మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. అయితే రోహిత్ శర్మను టెస్ట్ అరంగేట్రం భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడరు. రోహత్‎ను టెస్ట్‎ల్లో ఓపెనర్ పంపాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. బ్యాట్స్‌మెన్‌గా అతని వద్ద ప్రతిభ ఉండి దానిని పొందలేకపోతే నేను కోచ్‌గా విఫలమైనట్లే” అని శాస్త్రి చెప్పాడు.

శాస్త్రి రోహిత్, విరాట్ కోహ్లీల కెప్టెన్సీ స్టైల్స్‌పై కూడా మాట్లాడారు. వారిని భారత దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లతో పోల్చారు. “మీరు ఇద్దరిని (కోహ్లీ,రోహిత్) కెప్టెన్సీని పోల్చి చూస్తే, అది నాకు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లను గుర్తు చేస్తుంది. విరాట్ కపిల్ లాగా, రోహిత్ గవాస్కర్ లాగా ఉన్నాడు” అని వివరించాడు. ఈ మధ్యే రోహిత్ శర్మ వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Read Also.. Irfan Pathan: రెండోసారి తండ్రైన టీమిండియా మాజీ క్రికెటర్‌.. ముద్దుల కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..