AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2022: నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన క్రికెటర్లు.. సోషల్ మీడియాలో పోస్టులు..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్ట్ సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు.

New Year 2022: నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన క్రికెటర్లు.. సోషల్ మీడియాలో పోస్టులు..
New Year
Srinivas Chekkilla
|

Updated on: Jan 01, 2022 | 3:34 PM

Share

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్ట్ సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ కూడా క్షిణాఫ్రికాలోనే ఉన్నారు. టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్ట్ జనవరి 3న ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్‎లో గెలిచి సిరీస్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోహ్లీ “కొత్త సంవత్సరం మనందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. అందరికీ శుభాకాంక్షలు.” అని కోహ్లీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ట్విటర్‌లో భారత జట్టుతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ” కొత్త సంవత్సరం కొత్త ఆశలు! మీ అందరికీ 2022 సంతోషంగా సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని క్యాప్షన్ పెట్టాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రతి ఒక్కరికీ “2022 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అతను “#హ్యాపీ న్యూ ఇయర్! 2022లో ప్రవేశించడం ఇలా ఉంటుంది… డ్యాన్స్ చిట్కాలకు ధన్యవాదాలు @RanveerOfficial. 2022 మీలో ప్రతి ఒక్కరికీ అద్భుతమైన, ఆరోగ్యకరమైన, స్ఫూర్తిదాయకమైన సంవత్సరంగా ఉండాలని” రాశాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత, భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Read Also.. Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసలు.. అద్భుతాలు చేస్తాడని వ్యాఖ్యలు..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..