GT vs LSG IPL 2023: అన్నదమ్ముల పోరు షురూ.. టాస్ గెలిచిన లక్నో.. కీలక ప్లేయర్లు ఎంట్రీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్‌లో 51వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (SLG) మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలైంది. ఈ మ్యాచ్ టాస్ మరికాసేపట్లో జరగనుంది. అదే సమయంలో, రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య రోజు రెండవ మ్యాచ్ జరుగుతుంది.

లక్నోపై గుజరాత్ గెలిస్తే, లక్నోపై ఇది వరుసగా నాలుగో విజయం అవుతుంది. లక్నో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో కృనాల్ పాండ్యా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్‌లో ఇద్దరు సోదరులు కలిసి వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి.
ఇరు జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(కీపర్), స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్.
LSG ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆయుష్ బదోనీ, అమిత్ మిశ్రా, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
GT ఇంపాక్ట్ ప్లేయర్స్: అల్జారీ జోసెఫ్, దాసున్ షనక, కేఎస్ భరత్, శివం మావి, జయంత్ యాదవ్.