AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: బాస్ కా హుకుమ్.! తొడకొట్టి మరీ తోలు తీసాడు.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో సుస్సుపోయించాడు

తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్. టీ20ల్లో స్థానం ఏదైనా కూడా.. ఆటకు తానే కింగ్ అని క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. గుజరాత్ టైటాన్స్ కి మంచి విజయాన్ని అందించాడు.

IPL 2025: బాస్ కా హుకుమ్.! తొడకొట్టి మరీ తోలు తీసాడు.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో సుస్సుపోయించాడు
Jos Butler
Ravi Kiran
|

Updated on: Apr 20, 2025 | 12:56 PM

Share

అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 204 పరుగుల టార్గెట్‌ను కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి.. మరో 4 బంతులు ఉండగానే చేధించింది. ఈ రన్ ఛేజ్‌లో గుజరాత్ బ్యాటర్ జాస్ బట్లర్(97 నాటౌట్) అజేయంగా నిలిచాడు. అతడు మొత్తంగా 54 బంతులు ఎదుర్కుని.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేశాడు. క్రీజులో ఒక ఎండ్ పాతుకుపోయి.. పరుగుల వరద పారించాడు. టీ20ల్లో జాస్ ది బాస్ అని మళ్లీ సత్తా చాటాడు. ఇక ఇప్పటిదాకా బట్లర్ 7 మ్యాచ్‌లు ఆడి.. 32 ఫోర్లు, 13 సిక్సర్లతో 315 పరుగులు చేశాడు. అత్యధిక రన్ స్కోరర్ల లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు.

వాస్తవానికి గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగాడు జాస్ బట్లర్. అయితే అతడ్ని మెగా వేలానికి ముందు రిలీజ్ చేసింది రాయల్స్ ఫ్రాంచైజీ. ఇక ఆ తర్వాత ఆక్షన్‌లో రూ. 15 .75 కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ జాస్ బట్లర్‌ను కొనుగోలు చేసింది. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌ చేసిన జాస్ బట్లర్.. గుజరాత్‌కి కీలక బ్యాటర్‌గా మారాడు. 54, 39, 73, 0, 36, 16, 97.. రెండు మ్యాచ్‌లు మినహా.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచ్‌లలో ఐదింట విజయం సాధించి.. రెండింట మాత్రం ఓడిపోయే.. 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది గుజరాత్ టైటాన్స్.

Follow Us
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు