AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 Orange Cap: వాడి తగ్గని రన్ మెషీన్.. ఐపీఎల్ 2024లో టాప్-5 బ్యాట్స్‌మెన్స్ వీళ్లే..

IPL 2024 Orange Cap: వీరితో పాటు విరాట్ కోహ్లీ, రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, షాన్ మార్ష్, మాథ్యూ హెడెన్, సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్, మైకేల్ హస్సీ, జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2024 Orange Cap: వాడి తగ్గని రన్ మెషీన్.. ఐపీఎల్ 2024లో టాప్-5 బ్యాట్స్‌మెన్స్ వీళ్లే..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Apr 09, 2024 | 8:10 AM

Share

IPL 2024 Orange Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గత 16 సీజన్‌లలో విభిన్న బ్యాట్స్‌మెన్‌ల ఆధిపత్యం కనిపించింది. గత సీజన్‌లో, శుభ్‌మాన్ గిల్ అత్యధిక పరుగులు చేయడం ద్వారా తన కెరీర్‌లో మొదటిసారి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.

వీరితో పాటు విరాట్ కోహ్లీ, రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, షాన్ మార్ష్, మాథ్యూ హెడెన్, సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్, మైకేల్ హస్సీ, జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు ఆటగాళ్లు ఎవరంటే?

1) విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): మ్యాచ్‌లు – 5, పరుగులు – 316, స్ట్రైక్ రేట్ – 146.29, హాఫ్ సెంచరీలు/సెంచరీలు – 2/1, బెస్ట్ స్కోర్ – 113*

ఇవి కూడా చదవండి

2) సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్): మ్యాచ్‌లు – 5, పరుగులు – 191, స్ట్రైక్ రేట్ – 129.05, హాఫ్ సెంచరీ/సెంచరీ – 0/0, బెస్ట్ స్కోర్ – 45

3) రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్): మ్యాచ్‌లు – 4, పరుగులు – 185, స్ట్రైక్ రేట్ – 158.11, హాఫ్ సెంచరీలు/సెంచరీలు – 2/0, బెస్ట్ స్కోర్ – 84*

4) శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్): మ్యాచ్‌లు – 5, పరుగులు – 183, స్ట్రైక్ రేట్ – 147.58, హాఫ్ సెంచరీ/సెంచరీ – 1/0, బెస్ట్ స్కోర్ – 89*

5) నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్): మ్యాచ్‌లు – 5, పరుగులు – 178, స్ట్రైక్ రేట్ – 169.52, హాఫ్ సెంచరీ/సెంచరీ – 1/0, బెస్ట్ స్కోర్ – 64*

క్రమ సంఖ్య జట్టు ఆడింది గెలిచింది ఓడిపోయింది పాయింట్లు నెట్ రన్ రేట్
1 రాజస్థాన్ రాయల్స్ 4 4 0 8 +1.120
2 కోల్‌కతా నైట్ రైడర్స్ 4 3 1 6 +1.528
3 లక్నో సూపర్ జెయింట్స్ 4 3 1 6 +0.775
4 చెన్నై సూపర్ కింగ్స్ 5 3 2 6 +0.666
5 సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 2 2 4 +0.409
6 పంజాబ్ కింగ్స్ 4 2 2 4 -0.220
7 గుజరాత్ టైటాన్స్ 5 2 3 4 -0.797
8 ముంబై ఇండియన్స్ 4 1 3 2 -0.704
9 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 1 4 2 -0.843
10 ఢిల్లీ క్యాపిటల్స్ 5 1 4 2 -1.370

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్