కివీస్‌తో పాకిస్థాన్ కీలక ఫైట్..!
వరల్డ్‌కప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కీలకపోరుకు సిద్ధమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ మ్యాచ్‌లో పాక్ ఒకవేళ ఓడిపోతే సెమీస్ చేరడం మరింత కష్టం అవుతుంది. కాగా ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రపంచకప్లో 6 మ్యాచ్‌లు ఆడి.. 2 గెలిచి, 3 ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి ఫుల్ జోష్ మీద ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్ బెర్త్ కైవసం […]
వరల్డ్‌కప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కీలకపోరుకు సిద్ధమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ మ్యాచ్‌లో పాక్ ఒకవేళ ఓడిపోతే సెమీస్ చేరడం మరింత కష్టం అవుతుంది. కాగా ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రపంచకప్లో 6 మ్యాచ్‌లు ఆడి.. 2 గెలిచి, 3 ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి ఫుల్ జోష్ మీద ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్ బెర్త్ కైవసం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది.