AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగారూలదే తొలి అడుగు..!

వరల్డ్‌కప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా ఆరంభంలోనే తడబడిన ఇంగ్లాండ్.. 44.4 ఓవర్లకు 221 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో కంగారూల జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 285 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (116 బంతుల్లో […]

కంగారూలదే తొలి అడుగు..!
Ravi Kiran
|

Updated on: Jun 26, 2019 | 7:02 AM

Share

వరల్డ్‌కప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా ఆరంభంలోనే తడబడిన ఇంగ్లాండ్.. 44.4 ఓవర్లకు 221 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో కంగారూల జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 285 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (116 బంతుల్లో 100 పరుగులు, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 53 పరుగులు, 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. అటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా చివర్లో దూకుడుగా ఆడటంతో ఆతిధ్య ఇంగ్లాండ్ ఎదుట భారీ స్కోర్ ఉంచగలిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా… జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీలు తలో 1 వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆదిలోనే తడబడింది. ఆ జట్టు 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బెన్ స్టోక్స్ (115 బంతుల్లో 89 పరుగులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తుండడంతో ఇంగ్లాండ్ గెలిచేందుకు మార్గం సుగమం అయింది. కానీ స్టోక్స్ ఔటయ్యాక.. ఆతిధ్య  జట్టు ఏదశలోనూ కోలుకోలేదు.క్రమంగా వికెట్లు పడుతూ ఉండటంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. ఇక ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయగా, మిచెల్ స్టార్క్ 4 వికెట్ల పడగొట్టాడు.

Follow Us
జాగ్రత్త: అసలే వర్షాకాలం..మళ్లీమళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలివే

పెళ్లి కాగానే హోటల్ గదికి కొత్త జంట! కేసు పెట్టిన భార్య..

మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!

ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?

తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ ఫిక్స్..

అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!

ఆ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు..

రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?
కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!