ENG vs BAN, T20 World Cup 2021: ఇంగ్లండ్ దెబ్బకు బంగ్లా టైగర్స్ విలవిల.. పరుగులు చేయలేక నానా తంటాలు

ఇంగ్లండ్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో విజయం సాధించగా, బంగ్లాదేశ్ మొదటి మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ENG vs BAN, T20 World Cup 2021: ఇంగ్లండ్ దెబ్బకు బంగ్లా టైగర్స్ విలవిల.. పరుగులు చేయలేక నానా తంటాలు
T20 World Cup 2021, Eng Vs Ban
Follow us

|

Updated on: Oct 27, 2021 | 4:32 PM

T20 World Cup 2021, ENG vs BAN: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు సూపర్ 12 మ్యాచ్‌లో ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్ (England vs Bangladesh) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే 10.4 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ టీం నాలుగు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లితన్ దాస్(9), మొహ్మద్ నయీం(5) నిరాశపరిచారు. వెంటవెంటనే ఇద్దరూ తమ వికెట్లను కోల్పోయారు. మొయిన్ అలీ బౌలింగ్‌ 3వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన షకీబుల్ హసన్ (4) మరోసారి బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. ఫాంలో ఉన్న రహీం 27(27 బంతులు, 3 ఫోర్లు) పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి మహ్మదుల్లా 12 (11 బంతులు, 1 ఫోర్), అసిఫ్ సున్నా పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ 2, వోక్స్ 1, లివింగ్ స్టోన్ 1 వికెట్ పడగొట్టారు.

డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి ఇంగ్లండ్ టోర్నీని అద్భుతంగా ప్రారంభించింది. మరోవైపు బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంక చేతిలో ఓడిపోయాడు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్‌లో ఇరు జట్లు ఎప్పుడూ తలపడలేదు.

ప్లేయింగ్ ఎలెవన్: ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్(కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్

బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (కెప్టెన్), మహేదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్, నసుమ్ అహ్మద్

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే