Ind Vs Pak: హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ మధ్య ట్విట్టర్ వార్.. పాత వీడియోలు పోస్టు చేస్తున్న మాజీ ఆటగాళ్లు..

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ గెలిచిన తర్వాత ఈ ట్విట్టర్ యుద్ధం ప్రారంభమైంది...

Ind Vs Pak: హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ మధ్య ట్విట్టర్ వార్.. పాత వీడియోలు పోస్టు చేస్తున్న మాజీ ఆటగాళ్లు..
Buggi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 27, 2021 | 3:33 PM

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ గెలిచిన తర్వాత ఈ ట్విట్టర్ యుద్ధం ప్రారంభమైంది. అక్టోబర్ 25న అమీర్ చేసిన ట్వీట్‌కు హర్భజన్ ప్రతిస్పందించడంతో వైరం మొదలైంది. ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంపై పాక్ మాజీ ఆటగాడు అమీర్ ఎగతాళి చేశాడు. దీనికి ప్రతిస్పందనగా హర్భజన్ 2010 ఆసియా కప్ నుండి ఒక వీడియోను ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో అమీర్ బౌలింగ్‎లో హర్భజన్ సింగ్ సిక్స్ కొట్టి ఇండియాను గెలిపించాడు. దీనికి ప్రతిగా అమీర్ మరో వీడియో పోస్ట్ చేశాడు. 2006లో లాహోర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది హర్భజన్‌ సింగ్ బౌలింగ్‎లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టిన వీడియోను షేర్ చేశాడు. అమీర్ ట్వీట్ హర్భజన్‌కు నచ్చకపోవడంతో 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్‌లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై ట్వీట్ చేశాడు.

“లార్డ్స్ మై నో బాల్ కైసే హో గ్యా థా ?? కిత్నా లియా కిస్నే దియా ? టెస్ట్ క్రికెట్ హై నో బాల్ కైసే హో సక్తా హై ? ఈ అందమైన ఆటను అవమానించినందుకు మీకు, మీ ఇతర మద్దతుదారులకు సిగ్గుపడండి” అని హర్భజన్ ట్వీట్ చేశాడు. (“లార్డ్స్‌లో నో బాల్ ఎలా ఉంది? మీరు ఎంత తీసుకున్నారు? మీకు ఎవరు చెల్లించారు? “) హర్భజన్ పోస్ట్ చేశాడు.

అమీర్ కూడా హర్భజన్‌ పాత విషయాలను గుర్తు చేశాడు. ఒక ట్వీట్‌లో “మీ అక్రమ బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంది” అని అన్నాడు.

Read Also.. T20 World Cup 2021: న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్‎కు గాయం!.. ఇండియాతో మ్యాచ్‎కు అనుమానామే..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ