ఐపీఎల్12: ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్12: ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో సీజన్ – 12లో రెండవ మ్యాచ్ జరగనుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భుజం గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో భువనేశ్వర్‌కు కెప్టెన్సీ  పగ్గాలు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలిసారిగా జట్టు పగ్గాలు […]

Ram Naramaneni

|

Mar 24, 2019 | 4:19 PM

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో సీజన్ – 12లో రెండవ మ్యాచ్ జరగనుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భుజం గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో భువనేశ్వర్‌కు కెప్టెన్సీ  పగ్గాలు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలిసారిగా జట్టు పగ్గాలు అందుకున్నాడు.

తుది జట్ల వివరాలు:

కేకేఆర్‌: దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఊతప్ప, పియూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, అండ్రీ రస్సెల్‌, ప్రసీద్‌ కృష్ణ, ఫెర్గుసన్‌

సన్‌రైజర్స్‌ : భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, యుసుఫ్‌ పఠాన్‌, దీపక్‌ హుడా, షకీబుల్‌ హసన్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu