AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: తగ్గేదేలే.. ఫిట్‌నెస్‌ విషయంలో దుమ్ములేపుతున్న విరాట్

రన్నింగ్‌ మిషన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. రికార్డుల రారాజుగా పిలుచుకునే విరాట్, తన ప్రస్తుత క్రికెట్‌ కెరీర్‌లో...

Virat Kohli: తగ్గేదేలే.. ఫిట్‌నెస్‌ విషయంలో దుమ్ములేపుతున్న విరాట్
Virat Kohli
Ram Naramaneni
|

Updated on: Jul 07, 2021 | 9:17 PM

Share

రన్నింగ్‌ మిషన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. రికార్డుల రారాజుగా పిలుచుకునే విరాట్, తన ప్రస్తుత క్రికెట్‌ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను సొంతం చేసుకున్నాడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, ఫిల్డింగ్‌లోనూ తన దూకుడును ప్రదర్శిస్తూ.. టీమిండియా జట్టుకు ఓ టార్చ్‌ బేరర్‌గా నిలుస్తుంటాడు కింగ్‌ కోహ్లీ. తన జోష్‌తో, తన తోటి టీమ్‌ మెంబర్స్‌కు కూడా మాంచి బూస్ట్‌ అప్‌ చేస్తుంటాడు. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు ఎంతో యాక్టీవ్‌గా కనిపించే కోహ్లీ, అసలు ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఎంటా.? అని తలలు పట్టుకుంటూ ఉంటారు ప్రత్యర్థి ఆటగాళ్లు. అయితే తాజాగా కోహ్లీ జిమ్‌లో వర్కౌట్‌ చేసే వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

క్రికెట్‌ను ఎంతో ఇష్టపడే విరాట్‌, తన ఫిట్‌నెస్‌ విషయంలో తగ్గేదేలే అంటుంటాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ టూర్‌ ఉన్న విరాట్‌.. జిమ్‌లో ఎంతో బరువైన బార్బెల్స్‌ను మోస్తూ, వరౌట్స్‌ చేశాడు. వరౌట్స్‌కు సంబంధించిన వీడియోకు తెగ లైక్స్‌, షేర్‌ చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్‌. ఇక మీ ఫిట్‌నెస్‌కు, మీ సక్సెస్‌కు సీక్రెట్‌ ఇదేనా..? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  వరల్డ్  టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత భారత జట్టుకు సుమారు 40 రోజుల రెస్ట్ దొరకడంతో ఆటగాళ్లంతా తమ ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ నూతనోత్తేజాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సైతం తన వైఫ్ అనుష్క, కుమార్తెలతో కలిసి లండన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే, అక్కడ కూడా కోహ్లీ వర్కవుట్లు చేస్తూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నాడని తాజా వీడియో ద్వారా అర్థమవుతుంది.

Also Read: అట్టాంటి, ఇట్టాంటి దొంగ కాదు, ఫ్లైట్‌లో వస్తాడు, ఆవులను దొంగతనం చేస్తాడు.. మళ్లీ…India Cricket Team News

మాటు వేసి కాటు వేస్తున్నాయి.. బుసలు కొడుతూ బెంబేలెత్తిస్తున్నాయి.. ప్రతి నిమిషం టెన్షన్, టెన్షన్

Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్