చేతులెత్తేసిన విండీస్.. ఇంగ్లాండ్ లక్ష్యం 213

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జో రూట్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ దెబ్బకు విండీస్ 212 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 213 పరుగుల స్వల్ప లక్షాన్ని టార్గెట్‌గా ఉంచింది. నికోలస్ పూరన్ ఒక్కడే విండీస్ బ్యాటింగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. END OF INNINGS – Shannon Gabriel is […]

చేతులెత్తేసిన విండీస్.. ఇంగ్లాండ్ లక్ష్యం 213
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2019 | 7:21 PM

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జో రూట్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ దెబ్బకు విండీస్ 212 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 213 పరుగుల స్వల్ప లక్షాన్ని టార్గెట్‌గా ఉంచింది. నికోలస్ పూరన్ ఒక్కడే విండీస్ బ్యాటింగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.