Rohit Sharma: జూనియర్ హిట్‌మ్యాన్ ఆగయా.. రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ.. కివీస్ సిరీస్ నుంచి ఔట్?

Rohit Sharma: రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడా? దీని కారణంగా అతను న్యూజిలాండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడడా? ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో అసలు నిజం ఏంటనేది ప్రశ్నగా మారింది. రోహిత్ రెండోసారి తండ్రి అయ్యాడన్న వార్త గతంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అప్పుడు రోహిత్ భార్య రితిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Rohit Sharma: జూనియర్ హిట్‌మ్యాన్ ఆగయా.. రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ.. కివీస్ సిరీస్ నుంచి ఔట్?
Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Oct 09, 2024 | 3:47 PM

Rohit Sharma: రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడా? దీని కారణంగా అతను న్యూజిలాండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడడా? ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో అసలు నిజం ఏంటనేది ప్రశ్నగా మారింది. రోహిత్ రెండోసారి తండ్రి అయ్యాడన్న వార్త గతంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అప్పుడు రోహిత్ భార్య రితిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి ప్రజలు ఊహాగానాలు ప్రారంభించారు. అయితే, దీని కారణంగా రోహిత్ న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడడనే వార్తలపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇప్పటి వరకు రాలేదు.

రోహిత్‌పై వస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత?

ఇప్పుడు ముందుగా రోహిత్‌పై రూమర్స్ గురించి అసలు విషయం తెలుసుకుందాం. నిజానికి, కొన్ని నివేదికల ఆధారంగా, టీమిండియా టెస్ట్ కెప్టెన్‌కు సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. అతను న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడటం కష్టంగా కనిపిస్తోందంటూ వార్తలు వినిపస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అతను విరామం తీసుకోవచ్చని అర్థం. ఎందుకంటే రెండోసారి తండ్రి కాబోతున్నాడు. అయితే, ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కొన్ని వీడియోలలో రోహిత్ భార్య బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి వీడియోలను షేర్ చేస్తూ ఇలాంటి ఊహాగానాలు షేర్ చేస్తున్నారు. అయితే, రోహిత్ షేర్ చేసిన ఫొటోస్‌లో మాత్రం ఆయన భార్య రితికా నార్మల్‌గానే కనిపించింది. అంటే ఈ వార్తలు కేవలం పుకారు మాత్రమేనని తెలుస్తోంది.

న్యూజిలాండ్ సిరీస్ కోసం బిజీబిజీగా రోహిత్..

సోషల్ మీడియాలో కనిపిస్తోన్న వీడియోలో రోహిత్ శర్మ శిక్షణ తీసుకుంటున్నాడు. అతని శిక్షణకు సంబంధించిన ఈ వీడియో ముంబైలోని జియో పార్క్ నుంచి వచ్చింది. ఈ వీడియోను షేర్ చేసిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్