AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: యథావిధిగా టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌.. షెడ్యూల్‌లో కొద్దిపాటి మార్పులు..

టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనను యాథవిధిగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోల్‌కతాలో నేడు జరిగిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ నిర్ణయం తీసుకుంది

Cricket: యథావిధిగా టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌.. షెడ్యూల్‌లో కొద్దిపాటి మార్పులు..
Basha Shek
|

Updated on: Dec 04, 2021 | 1:25 PM

Share

టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనను యాథవిధిగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోల్‌కతాలో నేడు జరిగిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్‌ వేరియంట్ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటనను కొనసాగించాలా? వద్దా? అని బీసీసీఐ మల్లగుల్లాలు పడింది. ఒకనొకదశలో పర్యటనను వాయిదా వేయాలని కూడా అనుకుంది. అయితే క్రికెటర్ల భద్రతకు దక్షిణాఫ్రికా బోర్డు హామీ ఇచ్చింది. క్రికెటర్ల కోసం పటిష్ఠమైన బయోబబుల్‌ సెక్యూరిటీని కల్పిస్తామని పేర్కొంది. దీంతో సౌతాఫ్రికా పర్యటనను కొసాగించేందుకే బీసీసీఐ ఆసక్తి చూపింది.

టీ 20 సిరీస్‌ వాయిదా.. అయితే షెడ్యూల్‌లో కొద్దిపాటి మార్పులు చేసింది. ముందుగా జరగాల్సిన టీ 20ల సిరీస్‌ను వాయిదా వేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను మళ్లీ ప్రకటిస్తామని పేర్కొంది. ఈక్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా కేవలం మూడు టెస్టులు, మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ముగిసన వెంటనే దక్షిణాఫ్రికా విమానం ఎక్కనుంది టీమిండియా. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 17న జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా మొదటి టెస్ట్‌ ఆడనుంది.

Also Read:

Ind vs Nz Test Match: టెస్ట్‌ క్రికెట్‌లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ స్పిన్నర్‌..

Watch Video: ముంబై టెస్టులో ఆడించొద్దన్నారు.. ఫాంలో లేడు వద్దన్నారు.. సెంచరీతో ఆన్సర్ ఇచ్చి భారత్‌ను ఆదుకొన్న యంగ్ ప్లేయర్..!

IND vs NZ, 2nd Test, Day 2 Live Updates: టీమిండియా అలవుట్.. పది వికెట్లు తీసుకున్న అజాజ్..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ