Ashes Series: 15 ఏళ్ల ఇంగ్లండ్ కల నెరవేరేనా.. ఆసీస్‌తో యాషెస్ పోరుకు రంగం సిద్ధం.. షెడ్యూల్ ఇదే..

Ashes 2025-26, AUS v ENG Test Series: ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు టెస్ట్ సిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న యాషెస్ సిరీస్‌ను దక్కించుకుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది.

Ashes Series: 15 ఏళ్ల ఇంగ్లండ్ కల నెరవేరేనా.. ఆసీస్‌తో యాషెస్ పోరుకు రంగం సిద్ధం.. షెడ్యూల్ ఇదే..
Ashes 2025 26, Aus V Eng Test Series
Follow us

|

Updated on: Oct 16, 2024 | 1:28 PM

Ashes 2025-26, AUS v ENG Test Series: టెస్టు క్రికెట్‌లో ప్రతిష్టాత్మక పోరుగా పేరుగాంచిన యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 21, 2025 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా మొత్తం 5 మ్యాచ్‌లు జరుగుతుండగా, ఈ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. 1882లో ప్రారంభమైన ఈ టెస్టు పోరులో ఇప్పటి వరకు 73 సిరీస్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 34 సార్లు గెలుపొందగా, ఇంగ్లండ్ జట్టు 32 సార్లు సిరీస్‌ను కైవసం చేసుకుంది. విశేషమేమిటంటే.. ఈ 73 సిరీస్‌లలో ఇరు జట్లు సమంగా నిలవగా, సిరీస్ 7 సార్లు మాత్రమే డ్రాగా ముగిసింది. అంటే, యాషెస్ సిరీస్‌లో ఫలితం రావడం ఖాయం.

ఈసారి యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. 2023లో ఇంగ్లండ్‌లో జరిగిన సిరీస్‌ను ఆస్ట్రేలియా డ్రా చేసుకుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా యాషెస్ సిరీస్ జరుగుతుండటంతో బేస్ బాల్ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి.

కానీ, కంగారూ కంట్రీలో ఇంగ్లండ్ యాషెస్ గెలిచి 15 ఏళ్లు పూర్తయ్యాయి. చివరిసారిగా 2010-11లో ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్‌ ఒక్కసారి కూడా సిరీస్‌ గెలవలేకపోయింది.

ఆస్ట్రేలియా జట్టు కథ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇంగ్లండ్‌లో ఆసీస్ యాషెస్ సిరీస్ గెలిచి సరిగ్గా 24 ఏళ్లు. అంటే 2001లో చివరిసారిగా ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 74వ యాషెస్ సిరీస్‌కు సన్నాహాలు ప్రారంభించగా, అందులో మొదటి భాగంగా షెడ్యూల్‌ను ప్రకటించారు.

యాషెస్ సిరీస్ షెడ్యూల్ 2025-26..

మ్యాచ్ తేదీ వేదిక
1వ టెస్ట్ నవంబర్ 21 నుంచి 25 వరకు ఆప్టస్ స్టేడియం, పెర్త్
2వ టెస్ట్ డిసెంబర్ 4 నుంచి 8 వరకు గబ్బా, బ్రిస్బేన్
3వ టెస్ట్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు అడిలైడ్ ఓవల్, అడిలైడ్
4వ టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు MCA, మెల్బోర్న్
5వ టెస్టు జనవరి 4 నుంచి 8 (2026) సిడ్నీ క్రికెట్ స్టేడియం, సిడ్నీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

15 ఏళ్ల ఇంగ్లండ్ కల నెరవేరేనా.. ఆసీస్‌తో యాషెస్ పోరుకు సిద్ధం
15 ఏళ్ల ఇంగ్లండ్ కల నెరవేరేనా.. ఆసీస్‌తో యాషెస్ పోరుకు సిద్ధం
నమ్మకం లేని మనిషితో ఉండలేనని చెప్పేసిన కావ్య.. బయటపడ్డ డ్రామా!
నమ్మకం లేని మనిషితో ఉండలేనని చెప్పేసిన కావ్య.. బయటపడ్డ డ్రామా!
వయనాడు బరిలో ప్రియాంక గాంధీ.. సీపీఐ, బీజేపీ నుంచి ఎవరు..?
వయనాడు బరిలో ప్రియాంక గాంధీ.. సీపీఐ, బీజేపీ నుంచి ఎవరు..?
ఇకపై మేడ్ ఇన్ ఇండియా అనాల్సిందే.. ముందుంది మరింత మంచికాలం..
ఇకపై మేడ్ ఇన్ ఇండియా అనాల్సిందే.. ముందుంది మరింత మంచికాలం..
మా కుక్క తప్పిపోయింది.. ఆచూకీ తెలిపిన వారికి బంపరాఫర్
మా కుక్క తప్పిపోయింది.. ఆచూకీ తెలిపిన వారికి బంపరాఫర్
ఎంత షుగర్‌ని అయినా కంట్రోల్ చేసే దొండకాయ.. మిస్ చేయండి..
ఎంత షుగర్‌ని అయినా కంట్రోల్ చేసే దొండకాయ.. మిస్ చేయండి..
లులు చైర్మన్ పెద్ద మనసు.. బ్యాంక్ లోన్ చెల్లించలేని మహిళకు..
లులు చైర్మన్ పెద్ద మనసు.. బ్యాంక్ లోన్ చెల్లించలేని మహిళకు..
రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఇలా తింటే రుచిగా ఉంటుంది..
రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఇలా తింటే రుచిగా ఉంటుంది..
మెగా వేలంలో ట్రిపుల్ సెంచరీ ప్లేయర్‌పై కన్నేసిన 3 జట్లు..
మెగా వేలంలో ట్రిపుల్ సెంచరీ ప్లేయర్‌పై కన్నేసిన 3 జట్లు..
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..