వామ్మో.. అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..! పులి మీద సవారీ చేసిన వ్యక్తి.. ఎలా మోసుకెళ్లిందో చూడండి.

ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోను గతంలోనే షేర్‌ చేసిన హసన్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీడియోకి లక్షల సంఖ్యలో వ్యూస్ సాధించింది. హసన్ పులి మీద స్వారీ చేయడం పట్ల పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వీడియో

వామ్మో.. అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..! పులి మీద సవారీ చేసిన వ్యక్తి.. ఎలా మోసుకెళ్లిందో చూడండి.
Man Riding A Chained Tiger
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 16, 2024 | 8:37 AM

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఏకంగా పులి మీద కూర్చొని స్వారీ చేశాడు. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగినట్లు తెలుస్తోంది. పులికి గొలుసు కట్టి కాసేపు నడిపించిన అతను.. నెమ్మది దానిపై ఎక్కి కూర్చున్నాడు. కొద్ది దూరం పాటు పులిపై స్వారీ చేశాడు. బ్యాలెన్స్ ఆపలేక కిందికి జారిపోయాడు. ఎక్కువ సేపు ఆయన పులిపై కూర్చోలేకపోయారు. బ్యాలెన్స్ ఆపలేక కిందికి జారిపోయాడు. సవారీ చేసిన వ్యక్తి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నౌమన్ హసన్ అని సమాచారం. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ వీడియో చూడండి..

వీడియోను గతంలోనే షేర్‌ చేసిన హసన్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీడియోకి లక్షల సంఖ్యలో వ్యూస్ సాధించింది. హసన్ పులి మీద స్వారీ చేయడం పట్ల పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వీడియో చాలా పాతది అంటున్నారు చాలా మంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?