Mallika Sherawat: నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!

Mallika Sherawat: నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!

Anil kumar poka

|

Updated on: Oct 16, 2024 | 1:00 PM

ఓ దక్షిణాది దర్శకుడు తన దగ్గరికి వచ్చి హాట్‌ ఐటెం సాంగ్ ఉందని చెప్పాడని.. ఆ సాంగ్‌ తో మల్లిక హాట్ నెస్ జనాలకు మరింత చేరువవుతుందని చెప్పాడంది మల్లిక. తాను కూడా ఓకే చెప్పి దానికోసం సాంగ్‌లో తన హాట్ నెస్ ను ఎలా చూపిస్తారని అడిగానంది. ఇందుకోసం తన నడుము మీద చపాతీలు వేడి చేస్తానని డైరెక్టర్ చెప్పడంతో.. షాక్ అయ్యానంది. అంతేకాదు ఆ సాంగ్ చేయనని చెప్పేసింది కూడా..!

మల్లికా షెరావత్.. బోల్డ్ అంట్ హాట్‌గా నటించే ఈ బాలీవుడ్ నటీమణి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ‘మర్డర్’ సినిమాలో మల్లిక హాట్‌నెస్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కూడా గ్లామర్ పాత్రల్లోనే నటించిన మల్లిక.. బాలీవుడ్ ‘హాట్ దివా’ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె హిందీతో పాటు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. స్పెషల్ సాంగ్స్ తోనూ సందడి చేసింది. 2012లో సినిమా ఇండస్ట్రీ నుంచి హఠాత్తుగా కనుమరుగైన మల్లిక.. అప్పుడప్పుడూ హిందీ సినిమాల్లో నటిస్తోంది. లేటెస్ట్ గా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ సినిమాతో మళ్లీ ఆడియెన్స్ ను పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నటి మల్లికా షెరావత్ తాజాగా సౌత్ ఇండియన్ మూవీ డైరెక్టర్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.