Ivy gourd for Diabetes: ఎంత షుగర్‌ని అయినా కంట్రోల్ చేసే దొండకాయ.. మిస్ చేయండి..

దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని చాలా మంది అంటారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈ కూరగాయ అంటే పెద్దగా ఎవరికీ నచ్చదు. కానీ దొండకాయతో కూడా ఎంతో రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. దొండకాయలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం ఉంటాయి. దొండకాయ ఆకులు, వేరు, కాండంలో..

| Edited By: Ravi Kiran

Updated on: Oct 16, 2024 | 1:08 PM

దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని చాలా మంది అంటారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈ కూరగాయ అంటే పెద్దగా ఎవరికీ నచ్చదు. కానీ దొండకాయతో కూడా ఎంతో రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది.

1 / 5
దొండకాయలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం ఉంటాయి. దొండకాయ ఆకులు, వేరు, కాండంలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది తింటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది.

2 / 5
ముఖ్యంగా షుగర్‌తో బాధ పడేవారు దొండకాయను తింటే ఎంత షుగర్ ఉన్నా దెబ్బకు కంట్రోల్ అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్‌‌ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది.

3 / 5
ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ టాలరెన్స్‌ని సైతం తగ్గిస్తుంది. తరుచుగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరగవు. షుగర్ పేషెంట్స్ వారంలో రెండు, మూడు సార్లు తిన్నా చాలా మంచిది.

4 / 5
అంతే కాకుండా అర్థ రైటిస్, కీళ్ల నొప్పులు, ఒత్తిడి, ఆందోళన, కామెర్లు, పుండ్లు, చర్మ సమస్యలు, కడుపులో ఉండే పురుగలు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటి వాటిని తగ్గించడంలో దొండ కాయలు అద్భుతంగా పని చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అంతే కాకుండా అర్థ రైటిస్, కీళ్ల నొప్పులు, ఒత్తిడి, ఆందోళన, కామెర్లు, పుండ్లు, చర్మ సమస్యలు, కడుపులో ఉండే పురుగలు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటి వాటిని తగ్గించడంలో దొండ కాయలు అద్భుతంగా పని చేస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
ఎంత షుగర్‌ని అయినా కంట్రోల్ చేసే దొండకాయ.. మిస్ చేయండి..

లులు చైర్మన్ పెద్ద మనసు.. బ్యాంక్ లోన్ చెల్లించలేని మహిళకు..

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఇలా తింటే రుచిగా ఉంటుంది..

మెగా వేలంలో ట్రిపుల్ సెంచరీ ప్లేయర్‌పై కన్నేసిన 3 జట్లు..

నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!

ఓటీటీలో ఈ సినిమా చూశాక బర్త్ డే పార్టీ చేసుకోవాలంటే భయపడిపోతారు

ఈ చిన్న గింజలను మజ్జిగలో నానబెట్టి తాగితే చాలు..మధుమేహానికి మందు!

కొత ఆటగాళ్లకు నో ఛాన్స్.. కట్‌చేస్తే.. టీమిండియా కెప్టెన్‌పై వేటు

పిల్ల జమీందార్ హీరోయిన్ గుర్తుందా?
పిల్ల జమీందార్ హీరోయిన్ గుర్తుందా?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..

ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం

న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?

తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..

వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ

ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?

అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి

దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..