AUS Vs WI: తూచ్.! ఇదేం తొండాట.. అవుట్‌ను నాటౌట్ ఇచ్చిన అంపైర్.. రీజన్ తెలిస్తే మైండ్ బ్లాంక్..

క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి ఎందుకు.? ఏ కారణంతో జరిగాయో అస్సలు ఊహించలేం. ఇక ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా అలాంటిదే. సంఘటన జరగడానికి ముమ్మాటికి అంపైర్‌దే తప్పు. క్లియర్ కట్ రనౌట్ అయితే.. అంపైర్ దాన్ని చాలా సింపుల్‌గా..

AUS Vs WI: తూచ్.! ఇదేం తొండాట.. అవుట్‌ను నాటౌట్ ఇచ్చిన అంపైర్.. రీజన్ తెలిస్తే మైండ్ బ్లాంక్..
Aus Vs Wi
Follow us

|

Updated on: Feb 12, 2024 | 1:57 PM

క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి ఎందుకు.? ఏ కారణంతో జరిగాయో అస్సలు ఊహించలేం. ఇక ఇప్పుడు మీకు చెప్పబోయేది కూడా అలాంటిదే. ఈ సంఘటన జరగడానికి ముమ్మాటికి అంపైర్‌దే తప్పు. క్లియర్ కట్ రనౌట్ అయితే.. అంపైర్ దాన్ని చాలా సింపుల్‌గా.. కూల్‌గా నాటౌట్ అని ప్రకటించేశాడు. ఆ వీడియో ఎవ్వరు చూసినా దాన్ని కచ్చితంగా అవుట్ అని అంటారు. మరి అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడు. అసలు ఇంతకీ ఈ సంఘటన ఏ మ్యాచ్‌లో జరిగింది. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఏ మ్యాచ్‌లోనైనా.. అది క్యాచ్ అయినా, లేకపోతే ఎల్బీడబ్ల్యూ అయినా, స్టంపింగ్ అయినా.. కచ్చితంగా అంపైర్‌కి అపీల్ చేయాలి. అప్పుడే అంపైర్ దాన్ని ఔట్ లేదా నాటౌట్ కింద ప్రకటిస్తాడు. ఇక ఈ సింపుల్ లాజిక్‌ను మిస్ అయింది ఆస్ట్రేలియా టీం. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 జరిగింది. ఇందులో విండీస్ బ్యాటింగ్ సమయంలో.. 19వ ఓవర్ మూడో బంతికి వెస్టిండీస్ బ్యాటర్ అల్జారీ జోసెఫ్‌ రెండో రన్ తీస్తుండగా.. రనౌట్ చేశారు ఆస్ట్రేలియన్స్.

ఆస్ట్రేలియా జట్టు రనౌట్ చేశారు గానీ.. అంపైర్‌ను అవుటా.? నాటౌటా.? అని అపీల్ అడగలేదు. దీంతో అంపైర్ కూల్‌గా వికెట్లను సర్డుకున్నాడే తప్పితే.. థర్డ్ అంపైర్‌కి అపీల్ చేయలేదు. ఇక కాసేపటి తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఎందుకు అవుట్ ఇవ్వలేదని అంపైర్‌ని అడిగితే.. మీరు అపీల్ ఇవ్వలేదుగా అని చావుకబురు చల్లగా చెప్పాడు. దీంతో ఆసీస్ క్రికెటర్లు దెబ్బకు షాక్ అయ్యారు. ఇంకేముంది చేసేదేమీలేక వెళ్లి మిగిలిన మూడు బంతులు ఫీల్డింగ్ చేశారు. అయితే చివరికి ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది కాబట్టి.. ఈ సంఘటనను లైట్ తీసుకుంది.. లేదంటే..! రచ్చ అయ్యేది అని నెటిజన్లు అంటున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ