రేపు హైదరాబాద్‌ రానున్న ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు

BWF World Championships 2019: PV Sindhu

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన తెలుగు తేజం, బాట్మింటన్ స్టార్ పీవీ సింధు మంగళవారం హైదరాబాద్‌కు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె నగరానికి చేరుకుంటుందని సమాచారం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్విట్జర్లాండ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. సింధు రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో  రెండేళ్ల క్రితం తనకు స్వర్ణం దూరం చేసిన జపాన్‌ క్రీడాకారిణి నొజొమి ఒకుహరను సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో చిత్తుగా ఓడించింది.

Ram Naramaneni

|

Aug 26, 2019 | 9:41 PM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu