AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pankajakasthuri: పంకజకస్తూరికి ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా 2023 అవార్డు

శ్రీ పంకజకస్తూరి ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా 2023గానూ అత్యుత్తమ విజయాల టోపీ లభించింది. చంద్రయాన్-1 ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ మైల్‌స్వామి అన్నాదురై పంకజకస్తూరిలోని సేల్స్ అండ్‌ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ విశాఖ్ నాయర్ పద్మ శ్రీకి ట్రోఫీని అందజేశారు. కాగా, బ్రాండ్ చరిత్రలో ఇది గర్వించదగిన ఘట్టంగా అరుణ్ నాయర్..

Pankajakasthuri: పంకజకస్తూరికి ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా 2023 అవార్డు
Pankajakasthuri
Subhash Goud
|

Updated on: Sep 29, 2023 | 8:40 PM

Share

పంకజకస్తూరి హెర్బల్స్ ఇండియా (P) లిమిటెడ్ ఇది దేశంలోని అంత్యంత గౌరవనీయమైన బ్రాండ్‌లలో ఒకటిగా ఉంది. టైమ్స్ గ్రూప్ ప్రారంభించిన 6వ ఎడిషన్ ఐకానిక్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియాలో గుర్తింపు పొందింది. వారి వారసత్వం, సుస్థిరతతో తీర్చిదిద్దిన బ్రాండ్‌లను సత్కార కార్యక్రమంలో ఘనంగా సత్కారం లభించింది. పంకజకస్తూరి ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో మంచి పేరు కలిగివున్న భారతీయ బ్రాండ్. ఇది సాంప్రదాయ విజ్ఞానం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మిళితం చేసే అధిక-నాణ్యత ఉత్పత్తులను ప్రజలకు అందించడం కోసం కంపెనీని స్థాపించింది.

శ్రీ పంకజకస్తూరి ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా 2023గానూ అత్యుత్తమ విజయాల టోపీ లభించింది. చంద్రయాన్-1 ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ మైల్‌స్వామి అన్నాదురై పంకజకస్తూరిలోని సేల్స్ అండ్‌ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ విశాఖ్ నాయర్ పద్మ శ్రీకి ట్రోఫీని అందజేశారు. కాగా, బ్రాండ్ చరిత్రలో ఇది గర్వించదగిన ఘట్టంగా అరుణ్ నాయర్ అభివర్ణించారు. అయితే గత 35 సంవత్సరాలుగా మిలియన్ల మంది మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడంలో నిబద్ధతకు నిదర్శనమని, అలాగే సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆయన అన్నారు.

అత్యుత్తమ పదార్థాలను సోర్సింగ్ చేయడంలో, అలాగే ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో పంకజకస్తూరి అంకితభావంతో భారతదేశమంతటా ప్రశంసలు పొందడంలో వారికి సహాయపడిందని వ్యాఖ్యానించారు. పంకజకస్తూరి బ్రీత్ ఈజీ వంటి మార్కెట్-పరీక్షించబడిన, విశ్వసనీయ ఉత్పత్తులతో మిలియన్ల మందికి శ్వాస తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించింది. అలాగే అత్యంత ప్రభావవంతమైన కీళ్ల నొప్పుల నివారణ అయిన పంకజకస్తూరి ఆర్థోహెర్బ్ మరియు అజీర్ణం నుంచి దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందించే పంకజకస్తూరి యాంటిసిడ్ వంటి వాటితో బ్రాండ్ మరింతగా పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి