Amazon Great Indian Festival: 1000కి పైగా ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్‌లపై అదిరిపోయే డీల్స్..

మీకు ఇష్టమైన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన Amazonలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో విస్తృత శ్రేణి ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై గొప్ప డీల్‌లతో పాటు భారీ తగ్గింపులతో మీ ముందుకు వచ్చాయి.

Amazon Great Indian Festival: 1000కి పైగా ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్‌లపై అదిరిపోయే డీల్స్..
Amazon Great Indian Festival
Follow us
Venkata Chari

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 01, 2022 | 4:08 PM

అమెజాన్ గ్రేట్ ఇండియాన్ సేల్ తిరిగి వచ్చింది. పండుగకు ముందు మీకు నచ్చిన దస్తులను ఎంచుకుని, కొనుగోలు చేసేందుకు మీ ముందుకు తీసుకవచ్చాం. తక్కువ ఖర్చుతో అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటుంటారు. మీకు ఇష్టమైన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన Amazonలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో విస్తృత శ్రేణి ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై గొప్ప డీల్‌లతో పాటు భారీ తగ్గింపులతో మీ ముందుకు తీసుకవచ్చాం.

మీ వార్డ్‌రోబ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ఇది ఉత్తమ సమయం. ఎందుకంటే పురుషులు, మహిళల కోసం గడియారాలు, షూలు, పర్సులతోపాటు దుస్తుల విక్రయంలో భారీ ఆపర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, మీ హాలిడే, వివాహ సీజన్ షాపింగ్ ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ పండుగ సీజన్ షాపింగ్ జాబితాలో ఎన్నో వస్తువులను చేర్చుకోవచ్చు. మీ కోసం ఎన్నో ఆఫర్లు ఎదురుచూస్తున్నాయి.

అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో 1,000 కంటే ఎక్కువ బ్రాండ్‌లతో ఎత్నిక్ వేర్ నుంచి డిజైనర్ దుస్తుల వరకు అనేక రకాల దుస్తులను అందుబాటులో ఉంచింది. 9 లక్షల కంటే ఎక్కువ స్టైల్‌ల నుంచి మీ ఉత్సవ రూపానికి ఉత్తమమైన జోడీలను ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టాప్ బ్రాండ్‌ల నుంచి పురుషుల దుస్తులు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. పురుషుల దుస్తులు, ఉపకరణాలపై 55% వరకు తగ్గింపును పొందవచ్చు. అమెజాన్‌లోని పురుషుల ఫ్యాషన్ పండుగ సీజన్ కోసం రోజువారీ దుస్తులు, ఆఫీస్ వేర్ నుంచి ఎథ్నిక్ వేర్ వరకు అనేక రకాల దుస్తులను అందిస్తుంది. ఎథిక్ వేర్ లేకుండా పండుగ లుక్ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. Amazonలో కుర్తాలు, కుర్తా-పైజామా సెట్లు, నెహ్రూ జాకెట్లు, మరెన్నో గొప్ప సేకరణలు అందుబాటులో ఉన్నాయి. మీరు విస్తృత శ్రేణి రంగులు, అధునాతన ప్రింట్‌ల నుంచి ఎథిక్ వేర్‌లను పొల్చుకోవచ్చు.

రోజువారీ దుస్తులు నుంచి డిజైనర్ దుస్తులు, ఉత్తమ సాంప్రదాయ దుస్తుల వరకు తమ వార్డ్‌రోబ్‌లో దాచుకోవడానికి అమ్మాయిలకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కంటే మెరుగైన అవకాశం దొరకదు. టాప్ బ్రాండింగ్ నుంచి కుర్తాస్ రూ. 1,000 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. ఇంతకంటే మీకు మెరుగైన డీల్ అస్సలు దొరకదనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు అద్భుతమైన ఆభరణాలు, జూటీలు, బూట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, స్కార్ఫ్‌లు, స్టోల్స్, దుపట్టా ఇలా మరెన్నో వాటితో మీ పండుగ రూపాన్ని మెరుగుపరచుకోవచ్చు. అమెజాన్‌లో 80% వరకు భారీ తగ్గింపుతో మీరు మిగిలిన సంవత్సరంలో దుస్తులు, ఉపకరణాలను కొనుగోలు చేయవచ్చు.

మీ పండుగ లుక్ కోసం ఏలాంటివి ఎంచుకోవాలో అని ఇంకా ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు మరి.. ఆలస్యం చేయకుండా, మీరు మీ కోరికల జాబితాకు తగిన వాటిని జోడించవచ్చు. పండుగ సీజన్ కోసం ఎథిక్ వేర్ ఎంతో అవసరం. పురుషులు కుర్తా పైజామాలను ధరించవచ్చు. అలాగే అమ్మాయిలందరూ కొన్ని ఫ్లెర్డ్ అనార్కలిస్ లేదా చీరలను ధరించవచ్చు.

అమ్మాయిలూ, మీ ఇయర్‌లోబ్‌లను మరింత అందంగా మార్చుకోండి. కొన్ని స్టేట్‌మెంట్ చెవిపోగులతో అన్ని బ్లింగ్‌లకు మద్దతు ఇవ్వవచ్చు. అబ్బాయిలు పండుగ రూపాన్ని పెంచడానికి ఒక జత డైమండ్ స్టడ్‌లు లేదా కొన్ని బ్రోచెస్‌లను పొందవచ్చు.