AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Great Indian Festival: అమెజాన్ ఫెస్టివల్‌లో 1000కి పైగా ఫ్యాషన్, బ్యూటీ బ్రాండ్‌లపై బంపర్ ఆఫర్..

దేశవ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. ఈ పండుగల సీజన్‌లో జేబుకు చిల్లుపడకుండా ట్రెండీ లుక్‌లో మరింత ప్రత్యేకంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. మీకు ఇష్టమైన ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్‌లతో మీ ముందుకు వచ్చింది.

Amazon Great Indian Festival: అమెజాన్ ఫెస్టివల్‌లో 1000కి పైగా ఫ్యాషన్, బ్యూటీ బ్రాండ్‌లపై బంపర్ ఆఫర్..
Amazon Great Indian Festival
Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2022 | 12:31 PM

Share

మీకు ఇష్టమైన ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్‌లు

దేశవ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. ఈ పండుగల సీజన్‌లో జేబుకు చిల్లుపడకుండా ట్రెండీ లుక్‌లో మరింత ప్రత్యేకంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. మీకు ఇష్టమైన ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్‌లతో మీ ముందుకు వచ్చింది. అవును మీరు చదివింది నిజమే.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన Amazon.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌తో మీ ముందుకు వచ్చింది. ఎన్నో రకాల ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై గొప్ప డీల్‌లతో పాటు భారీ తగ్గింపులు సైతం అందుబాటులో ఉన్నాయి.

మీ వార్డ్‌రోబ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ఇది ఉత్తమ సమయం.. ఎందుకంటే పురుషులు, మహిళలు ట్రెండీ లుక్‌లో కనిపించేందుకు వాచ్‌లు, షూలు, పర్సులు, దుస్తులు ఇలా ఎన్నో వాటిని అన్వేషిస్తారు. అవన్నీ ఇక్కడ సరసమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. అదనంగా మీ హాలిడే, వివాహ సీజన్ షాపింగ్ ప్రారంభించడానికి కూడా ఇది సరైన సమయం. పండుగ సీజన్ షాపింగ్ కోసం మీరు జాబితాను సిద్ధం చేసుకుని ఉంటే.. అమెజాన్ అందరిని ఫ్యాషన్‌గా మార్చేందుకు సిద్ధంగా ఉంది.

Amazon

అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో 1,000 కంటే ఎక్కువ బ్రాండ్‌లతో మీ ముందుకు వచ్చింది. ఎత్నిక్ వేర్ నుంచి డిజైనర్ దుస్తుల వరకు అనేక రకాల దుస్తులను అందుబాటులో ఉంచింది. మీ ఫెస్టివ్ రూపానికి తగినట్లు ఎవరూ నిరుత్సాహపడకుండా ఉత్తమమైన 9 లక్షల కంటే ఎక్కువ స్టైల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Amazon Festival Offers

టాప్ బ్రాండ్‌లకు చెందిన పురుషుల దుస్తులు గొప్ప తగ్గింపు ధరలతో అందించనుంది. పురుషుల దుస్తులు, ఉపకరణాలపై 55% వరకు తగ్గింపును పొందవచ్చు. అమెజాన్‌లోని పురుషుల ఫ్యాషన్ పండుగ సీజన్ కోసం రోజువారీ దుస్తులు, ఆఫీస్ వేర్ నుంచి ఎథ్నిక్ వేర్ వరకు అనేక రకాల దుస్తులను అందుబాటులో ఉంచింది. ఎథ్నిక్ ఔట్‌ఫిట్స్ లేకుండా లేకుండా పండుగ లుక్ పూర్తి కాదు. అమెజాన్‌లో కుర్తాలు, కుర్తా-పైజామా సెట్‌లు, నెహ్రూ జాకెట్లు, మరెన్నో ట్రెండీ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. మీరు విస్తృత శ్రేణి రంగులు, అధునాతన ప్రింట్‌లతో మీకు అవసరమైన ఔట్‌ఫిట్‌లను దుస్తులను సరిపోల్చుకొని కొనుగోలు చేయవచ్చు.

Amazon Offers

అమ్మాయిలు తమ వార్డ్‌రోబ్‌ను ట్రెండీ వేర్‌తో నిల్వ చేసుకోవడానికి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కంటే మెరుగైన అవకాశం మరొకటి దొరకదు. రోజువారీ దుస్తులు నుంచి డిజైనర్ దుస్తులు, ఇంకా సాంప్రదాయ దుస్తుల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండింగ్‌‌కు చెందిన కుర్తాస్ రూ. 1,000 కంటే తక్కువ ధరతో ప్రారంభమయ్యే మెరుగైన డీల్ మళ్లీ దొరకదు. ఇంకా అద్భుతమైన ఆభరణాలు, జూటీలు, బూట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, స్కార్ఫ్‌లు, స్టోల్స్, దుపట్టా, ఇంకా మరెన్నో వాటితో మీ పండుగ రూపాన్ని మరింత ట్రెండీగా మెరుగుపరచుకోవచ్చు. అమెజాన్‌లో దుస్తులు, ఉపకరణాలపై 80% వరకు భారీ తగ్గింపు ఉంది. ఇలాంటి అవకాశం మళ్లీ మిగిలిన సంవత్సరంలో దొరకదు.

Online Shoping

మీ పండుగ లుక్ కోసం ఎలాంటివి ఎంచుకోవాలో ఇంకా ఆలోచిస్తున్నారా? మరింత ఆలస్యం చేయకుండా మీకు ఇష్టమైన జాబితాను సేకరించండి. పండుగ సీజన్ కోసం అందరికీ ట్రెండీ లుక్ తో ఉన్న ఎథ్నిక్ అసెంబల్స్ అవసరమే. అబ్బాయిలు కొన్ని ప్రాథమిక కుర్తా పైజామాలను ధరించవచ్చు.. అమ్మాయిలందరూ కొన్ని ఫ్లెర్డ్ అనార్కలిస్ లేదా చీరలను కూడా పొందవచ్చు.

అమ్మాయిలూ.. మీ ఇయర్‌లోబ్‌లను మరింత అందంగా మార్చుకోండి.. కొన్ని అందమైన స్టేట్‌మెంట్ చెవిపోగులతో మెరిసిపోయేలా చేసుకోవచ్చు. అబ్బాయిలు పండుగ రూపాన్ని తళుక్కుమనేలా చేసేందుకు ఒక జత డైమండ్ స్టడ్‌లు లేదా కొన్ని బ్రోచెస్‌లను పొందవచ్చు. ఇంకా ఇండీ టచ్‌ని అందించడానికి మీ రోటిన్ చెప్పులకు బదులుగా ఒక జత రాజస్థానీ చెప్పులను ధరించడానికి ప్రయత్నించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి