AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వంట గదిలో ఈ వస్తువులకు ఎన్నడూ కొరత వద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది..

వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా సరే ఈ నియమాలను విస్మరిస్తే అన్నపూర్ణ దేవి, లక్ష్మీదేవి అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వంటగదిలో కొన్ని వస్తువులకు ఎప్పుడూ కొరత ఉండవద్దట. అవి పూర్తయ్యేలోపు నింపాలి. ఎందుకంటే వంటగదిలో ఈ వస్తువులు అయిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వంటగదిలో ఏ వస్తువులు ఎప్పుడూ నిండుగా ఉండాలో తెలుసుకుందాం..

Vastu Tips: వంట గదిలో ఈ వస్తువులకు ఎన్నడూ కొరత వద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది..
Vastu Tips In Telugu
Surya Kala
|

Updated on: May 30, 2024 | 6:51 AM

Share

హిందూ మతంలో శ్రీ మహా లక్ష్మి దేవి సంపద, శ్రేయస్సు, ఆనందానికి అధిదేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని నమ్ముతారు. అన్నపూర్ణ లక్ష్మీ దేవి రూపం, ఆమె వంటగదిలో నివసిస్తుందని భావిస్తారు. అందుకోసం వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎవరైనా సరే ఈ నియమాలను విస్మరిస్తే అన్నపూర్ణ దేవి, లక్ష్మీదేవి అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వంటగదిలో కొన్ని వస్తువులకు ఎప్పుడూ కొరత ఉండవద్దట. అవి పూర్తయ్యేలోపు నింపాలి. ఎందుకంటే వంటగదిలో ఈ వస్తువులు అయిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వంటగదిలో ఏ వస్తువులు ఎప్పుడూ నిండుగా ఉండాలో తెలుసుకుందాం..

బియ్యం: వంటగదిలో బియ్యం ఉండడం సర్వసాధారణం. ప్రధాన ఆహారం అన్నం. అయితే ఎన్నడూ బియ్యం పాత్ర ఖాళీగా ఉంచరాదు. బియ్యం అయిపోయి ఖాళీ అవుతుంటే.. వెంటనే మళ్ళీ బియ్యంతో ఆ పాత్రను నింపాలి. బియ్యం పాత్ర ఖాళీగా ఉంటే శుక్ర దోషం కలుగుతుంది. డబ్బు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

పిండి: వాస్తు శాస్త్రం ప్రకారం పిండిని ఎల్లప్పుడూ వంటగదిలో ఎక్కువ పరిమాణంలో ఉంచాలి. తద్వారా పిండి త్వరగా అయిపోకుండా ఉంటుంది. అయిపోయే సమయానికంటే ముందే మళ్ళీ పిండితో నింపాలి. వాస్తు ప్రకారం, వంటగదిలో పిండి అయిపోవడం అశుభం. వ్యక్తి గౌరవానికి హాని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపు; హిందూ మతంలో వంటగదిలో ఉంచిన పసుపును పవిత్రమైనదిగా భావిస్తారు. పూజకు సంబంధించిన పనులలో మాత్రమే కాదు ఆహరం వండే సమయంలో కూడా పసుపుని ఉపయోగిస్తారు. అందువల్ల, ఇంట్లో పసుపు లేకపోవడం అశుభం. అంతేకాదు ఇది జాతకంలో గురు దోషాన్ని కలిగిస్తుంది. శుభ కార్యాలలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఉప్పు: వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని ఉప్పును పెట్టె పాత్ర ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉండకూడదు. అది ఖాళీ అయ్యేలోపు మళ్లీ నింపాలి. ఉప్పు కొరత ఏర్పడితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వచ్చి వాస్తు దోషాలు కలుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్