Vastu Tips: ఉదయం లేవగానే వీటిని చూస్తే మీ రోజంతా దరిద్రమే.. అవెంటంటే..

రోజాంతా ఉత్సాహాంగా ఉండాలనుకుంటారు చాలా మంది. అయితే కొన్ని సందర్భాల్లో రోజులో అనుకోని ఘటనలు జరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటారు.

Vastu Tips: ఉదయం లేవగానే వీటిని చూస్తే మీ రోజంతా దరిద్రమే.. అవెంటంటే..
Vastu Tips
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2021 | 10:44 AM

రోజాంతా ఉత్సాహాంగా ఉండాలనుకుంటారు చాలా మంది. అయితే కొన్ని సందర్భాల్లో రోజులో అనుకోని ఘటనలు జరిగి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటారు. అయితే ఉదయం లేవగానే కొన్ని వస్తువులను చూడడం వలన మీ రోజుపై ప్రతికూల ప్రభావం చూపించనుంది. ఇప్పటికీ చాలా వరకు వాస్తును విశ్వాసిస్తుంటారు. అలాగే ఉదయం లేవగానే కొన్ని వస్తువులు చూస్తే..రోజంతా మంచిది కాదని.. ఏ పని తలపెట్టిన జరగదని అంటుంటారు. ఇవి మీ మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఉదయం లేవగానే చూడకూడని వస్తువులు ఎంటో తెలుసుకుందామా.

1. వాస్తు శాస్త్రం ప్రకారం.. విరిగిన పాత్రలు, పనిచేయని గడియారం చూడడం మంచిది కాదు. ఉదయాన్నే వీటిని చూడడం వలన మీ రోజంతా సరిగ్గా పనిచేయదు. అందువలన వీటిని ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది.

2. కొందరికి ఉదయం లేవగానే తమ ముఖాన్ని చూసుకుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఉదయాన్నే వారి ముఖం చూసుకోకుండా.. అరచేతులను చూసుకోవడం మంచిది. అరచేతులలో అదృష్టం ఉంటుంది అంటారు. అందుకే ఉదయాన్నే అరచేతులను చూసి రోజును ప్రారంభించాలి.

3. అలాగే ఉదయాన్నే సూది, దారాలు, నూనె పాత్రలు చూడకూడదు. వీటిని అపశకునంగా భావిస్తారు.

4. అంతేకాదు.. ఉదయం మీ నీడను కూడా చూసుకోవడం మంచిది కాదు. పడమటి దిశ నుంచి నీడను చూస్తే.. రాహు ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఆకస్మాత్తుగా నీడను చూస్తే.. తులసి ఆకులను తినాలి.

5. ఉదయాన్నే రాత్రి వంట చేసిన వస్తువులను చూడకూడదు. ఒకవేళ చూస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

Also Read: Viral News: రాత్రుళ్లు గుర్రంపై ఊరేగుతున్న తలలేని దెయ్యం.. అక్కడ నిద్రపోతే ఇక అంతే.. బెంబేలెత్తుతున్న జనం!

Cyber Crime: రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్లు.. ఒక్క ఫోన్‌కాల్‌ చేసి రూ. 83 లక్షలు కాజేశారు.. పూర్తివివరాలు తెలిస్తే షాక్ అవుతారు..

Sudheer-Rashmi: సుధీర్‏కు ముద్దుపేరు పెట్టుకున్న రష్మి.. అలాగే పిలుస్తానంటూ షాకిచ్చిన ముద్దుగుమ్మ..

Rubiks Cube World Record : సచిన్ టెండూలర్క్‌ను ఫుల్ ఫిదా చేసిన ఆ కుర్రాడు మరో అద్భుతం సాధించాడు

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..