AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapna Sastra: ఈ సమయంలో మీ పూర్వీకులు కలలోకి వస్తున్నారా.. సంతోషంగా ఉన్నారా..! కోపంగా ఉన్నారో తెలుసుకోండి..

మీ పూర్వీకులు తమ వారసుల చర్యల పట్ల సంతోషంగా ఉన్నారా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే దానిని అనేక విధాలుగా సూచిస్తారు. అలాంటి సూచనలో ఒకటి కల. పితృ పక్షం సమయంలో పూర్వీకులు మీ కలలలోకి వచ్చి ఏదైనా సూచిస్తుంటే లేదా చెప్పినట్లయితే.. అది వారు మీ పట్ల సంతోషంగా ఉన్నారా లేదా విచారంగా ఉన్నారా అనే విషయంతో సంబంధం కలిగి ఉండవచ్చు.

Swapna Sastra: ఈ సమయంలో మీ పూర్వీకులు కలలోకి వస్తున్నారా.. సంతోషంగా ఉన్నారా..! కోపంగా ఉన్నారో తెలుసుకోండి..
Pitru Paksha 2024
Surya Kala
|

Updated on: Sep 27, 2024 | 6:38 PM

Share

పితృ పక్షం జరుగుతోంది. ఈ రోజు శ్రాద్ధ కర్మలకు పదవ రోజు. ఈ 16 రోజుల పితృ పక్షంలో పూర్వీకులను నిర్మలమైన హృదయంతో స్మరించుకుని పిండప్రదానం చేస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మకం. దీనివల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. అయితే మీ పూర్వీకులు తమ వారసుల చర్యల పట్ల సంతోషంగా ఉన్నారా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే దానిని అనేక విధాలుగా సూచిస్తారు. అలాంటి సూచనలో ఒకటి కల. పితృ పక్షం సమయంలో పూర్వీకులు మీ కలలలోకి వచ్చి ఏదైనా సూచిస్తుంటే లేదా చెప్పినట్లయితే.. అది వారు మీ పట్ల సంతోషంగా ఉన్నారా లేదా విచారంగా ఉన్నారా అనే విషయంతో సంబంధం కలిగి ఉండవచ్చు.

పూర్వీకులు కలలో మిమ్మల్ని ఆశీర్వదిస్తే

తల్లిదండ్రుల ఆశీర్వాదం కంటే గొప్ప అదృష్టం ఇలలో లేదని అంటారు. వారి ఆశీస్సులు.. దయ మనిషికి కవచం లాంటివి. అటువంటి పరిస్థితిలో మీ పూర్వీకులు మీకు కలలోకి వచ్చి దీవెన ఇస్తుంటే వారు మీ పట్ల దయతో ఉన్నారని.. మీరు చేయబోయే ఏ పనిలోనైనా మీరు అఖండ విజయం సాధిస్తారని అర్థం. అంతేకాదు రానున్న కాలంలో డబ్బులు మీ జీవితంలోకి రావచ్చు.

పూర్వీకులు కలలో ప్రశాంతంగా కనిపిస్తే

కలలో పూర్వీకులు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నట్లు కనిపించినా అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని.. సమీప భవిష్యత్తులో మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చని అంటారు. ఈ శుభవార్త ధనలాభానికి సంబంధించినది అయినా ఉండవచ్చు.. లేదా సంతానం గురించి సంతోష కరమైన వార్త అయినా ఉండవచ్చు. లేదా ఏదైనా ఒక మంచి శుభవార్త మీరు వినొచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్వీకులు కలలో నవ్వుతూ కనిపిస్తే

పూర్వీకులు మీ కలలో నవ్వుతూ కనిపిస్తే.. దీనికి కూడా చాలా అర్థం ఉంది. ఇది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. పూర్వీకులు మీ చర్యల పట్ల సంతోషంగా ఉన్నారని వారి ఆశీర్వాదాలు మీపై ఉన్నాయని ఈ కలకు అర్ధంగా పేర్కొంటున్నారు. మీ పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని శుభవార్తలను వినవచ్చు. ఈ శుభవార్త ఉద్యోగంలో మీ పురోగతికి సంబంధించినది కావచ్చు. లేదా ఆర్థిక లాభానికి సంకేతం కావచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..