Navagraha Pradakshina: నవ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా ప్రదక్షణ చేయాలి.. ఎన్ని ప్రదక్షణలు చేస్తే ఫలితం దక్కుతుందంటే

Navagraha Pradakshina: దేవుడి గుడి వెళ్ళిన వెంటనే ముందుగా నవగ్రహాలకు ప్రదక్షణ చేస్తారు.. అయితే సర్వ సాధారణంగా నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేస్తారనే విషయం..

Navagraha Pradakshina: నవ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా ప్రదక్షణ చేయాలి.. ఎన్ని ప్రదక్షణలు చేస్తే ఫలితం దక్కుతుందంటే
Navagraha
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2021 | 4:48 PM

Navagraha Pradakshina: దేవుడి గుడి వెళ్ళిన వెంటనే ముందుగా నవగ్రహాలకు ప్రదక్షణ చేస్తారు.. అయితే సర్వ సాధారణంగా నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేస్తారనే విషయం అందరికి తెలుసు… కానీ నవ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం… ఒక్కొక్క విధంగా మనకు ఫలితాన్ని ఇస్తుంది.. కనుక నవగ్రహాలకు ముందుగా 9 ప్రదక్షిణలు చేసి… వారి వారి అనుగ్రహం కోసం వేర్వేరుగా ప్రదక్షిణాలు చేయాల్సి ఉంది. అంటే..

నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు అందుకని ముందుగా సూర్యుడి అనుగ్రహం కోసం 10 సార్లు ప్రదక్షణ చేయాలి.. అంతేకాదు.. ఆరోగ్య ప్రదాత సూర్యుడు… కనుక ఆరోగ్యం కోసం సూర్యుడిని ప్రార్దిస్తూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. కీర్తికోసం చంద్రుడు ని కీర్తిస్తూ 11 సార్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది..సిరి సంపదల కోసం అంగారకుడికి… బుద్ది వికాశం కోసం బుధ గ్రహానికి 5, 12, 23 సార్లు ప్రదక్షణలు చేయాలి.

గౌరవ ప్రతిష్టల కోసం గురుభగవానుడికి ౩,12, 21 సార్లు ప్రదక్షణ చేయాలి. అందం, ఆకర్షించే సౌందర్యం శుక్రుడి సొంతం.. కనుక శుక్రుడి అనుగ్రహం కోసం ఆరు సార్లు , ఆనందమైన జీవితం కోసం శని భగవానుడికి 8 సార్లు ప్రదక్షణ చేయాల్సి ఉంది. దైర్యం కోసం రాహువు నాలుగు సార్లు..వంశాభివృద్ధి కోసం కేతువుకి 9 సార్లు ఇలా యోగాలను అందించే నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రదక్షణలు చేయాల్సి ఉంది.. అయితే ఇలా నవ గ్రహాలకు ప్రదక్షణ చేయడం మంచిదే… కానీ ఏ దేవాలయలనికి వెళ్ళినా.. ముందుగా గర్భ గుడిలోని స్వామిని దర్శించుకుని… అనంతరం… నవ గ్రహ ప్రదక్షణలు చేయాలి.. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు వీడి.. సుఖవంతమైన జీవితం లభిస్తుందని… జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: వీర్య కణాల సమస్యా… పురుషులు ఇలా శనగలను తింటే సరి..!!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!

దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..

పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!

ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..