AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణ శుక్రవారం..దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు

సినీ నటీ, నగిరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణ శుక్రవారం..దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు
Jyothi Gadda
|

Updated on: Jul 31, 2020 | 5:04 PM

Share

సినీ నటీ, నగిరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆమె తెలిపారు. ఇక ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి.. తీర్థప్రసాదాలు ఇచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా పోస్ట్ చేశారు.

ఇక, తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. కరోనా నేపధ్యంలో ప్రతి ఒకరూ ఇంట్లోనే పూజలు చేసుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. సముహిక వ్రతాలు, నోములు నోచుకుని వాయినాలు పంచుకుంటారు.

read more:

కరోనా కట్టడిపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు..అప్రమత్తతోనే..

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే..రూ. 10వేల జరిమానా

కోల్‌కతా వెళ్లేవారికి ముఖ్య గమనిక..ఆ 6నగరాల నుంచి విమానాలు బంద్

33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది

మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం..ఇద్దరు మృతి

కరోనా ఎఫెక్ట్: వర్చువల్ వరలక్ష్మీ వ్రతాలు..ఆన్‌లైన్‌లో హారతులు..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్