AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : కోట్ల రూపాయలు ఇచ్చినా ఇలాంటి వ్యక్తిని వివాహం చేసుకోకూడదు!

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేశారు. చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగ పడే అనే అంశాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.

Samatha J
|

Updated on: Jul 18, 2026 | 3:54 PM

Share
అంతే కాకుండా చాణక్యుడు తన రచనల ద్వారా ఎన్నో గొప్ప విషయాలు తెలియజేశారు. అవి ఆ తరం వారికి మాత్రమే కాకుండా నేటి తరం వారికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. చాణక్యుడు, బంధాలు, బంధుత్వాలు,  విజయం, ఓటమి, ఆర్థిక సమస్యలు, కుటుంబం, సమాజం ఇలా అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే కోట్ల సంపద ఇచ్చినా ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోకూడదో కూడా ఆయన వివరించడం జరిగింది.

1 / 5
చాణక్యుడు కోపం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్ముతాడు. చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి వైవాహిక జీవితం అద్భుతంగా ఉండాలి అంటే, అతను మంచి నడవడికను కలిగి ఉండాలి. ముఖ్యంగా అతి కోపం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోకూడదు. అలాగే గౌరవం ఇవ్వకపోవడం, ఇతరులను చిన్న చూపు చూసే స్వభావం ఉన్న వ్యక్తికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని ఆ చార్య చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

2 / 5
అంతే కాకుండా నమ్మకం అనేది చాలా ముఖ్యం అయినది. ఏ వ్యక్తి అయితే తన భాగస్వామి వద్ద పదే పదే నమ్మకాన్ని కోల్పోతాడో.. అలాంటి వ్యక్తితో ఉన్నా వ్యర్థమే అని చెబుతున్నాడు. అందువలన పరస్పర గౌరవం, జీవితంపై అవగాహన, ఓర్పు, సహనం ఉన్న వ్యక్తులను మాత్రమే భాగస్వామిగా ఎంచుకోవాలి. లేకపోతే అవే పెద్ద పెద్ద సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

3 / 5
సంతోషకరమైన జీవితానికి డబ్బు ఒక్కటే కాదు, విలువలు కూడా అవసరం, పెద్దల పట్ల గౌరవంగా ఉండటం, బాధ్యతాయుతంగా మెలగడం కూడా అవసరం. ఒక వ్యక్తిని కేవలం డబ్బు, అందం కోసం పెళ్లి చేసుకోకూడదు, ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది. కుటుంబ విచ్చిన్నానికి కూడా ఇది కారణం అవుతుందని ఆయన తెలియజేయడం జరిగింది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక

ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది

హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!