Success Mantra: ఒక వ్యక్తిని గమ్యానికి చేర్చేది పోరాటమే.. జీవితంలో పోరాటానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసా..

ఒక వ్యక్తి పోరాటం ఆపిన రోజు..  అతను చనిపోయినట్లు లెక్కే..  జీవితంలో నిజమైన అర్థం.. పోరాటమే ఒక వ్యక్తిని అతని గమ్యానికి తీసుకువెళుతుంది. జీవితంలో పోరాటం అంటే నిజమైన అర్ధాన్ని తెలుసుకుందాం.. 

Success Mantra: ఒక వ్యక్తిని గమ్యానికి చేర్చేది పోరాటమే.. జీవితంలో పోరాటానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసా..
Success Mantra
Follow us

|

Updated on: Jan 08, 2023 | 3:01 PM

పోరాటం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. జీవితంలో పోరాటం చేయని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ప్రకృతి ప్రతి జీవికి చిన్నతనం నుండే కష్టాలను.. వాటిని ఎదుర్కోవడానికి పోరాటం చేయడం నేర్పుతుంది. భూమిపై పుట్టిన తర్వాత ప్రతి జీవి కష్టపడుతూ జీవిస్తాడు. జన్మించినప్పటి నుంచి  మరణించే వరకూ ప్రతి వ్యక్తి కూర్చోవడం-లేవడం, నిలబడడం, నడవడం-తినడం-తాగడం మొదలైన వాటికి కష్టపడతాడు. .. మనిషి విధి పోరాటం చేయడం. ఒక వ్యక్తి పోరాటం ఆపిన రోజు..  అతను చనిపోయినట్లు లెక్కే..  జీవితంలో నిజమైన అర్థం.. పోరాటమే ఒక వ్యక్తిని అతని గమ్యానికి తీసుకువెళుతుంది. జీవితంలో పోరాటం అంటే నిజమైన అర్ధాన్ని తెలుసుకుందాం..

  1. జీవితానికి సంబంధించిన ఎటువంటి లక్ష్యాన్ని అయినా సాధించేంది పోరాటం మాత్రమే.. పోరాటం వ్యక్తి జీవితంలో గొప్ప శక్తిని ఇస్తుంది.
  2. పోరాటం ఒక వ్యక్తి జీవితంలో మంచి పాత్ర పోషిస్తుంది. మంచి పాత్ర మనిషి..  ఉన్నతమైన పనులను చేయడానికి ఆసక్తిని చూపిస్తాడు.
  3. పోరాటం చేయని వ్యక్తి జీవితం మరణం లాంటిది. జీవితంతో ముడిపడి ఉన్న లక్ష్యాలు ..  పోరాటాలు ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగాలు.
  4. మీరు ప్రస్తుతం ఏ విషయంలో పోరాడుతున్నారో.. భవిష్యత్తులో మీకు అవసరమైన బలాన్ని మీరు అభివృద్ధి  చేసుకున్నట్లు లెక్క
  5. ఇవి కూడా చదవండి
  6. వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించేందుకు శారీరకంగా కష్టపడడమే కాదు.. మనసు, డబ్బు పెట్టి తన లక్ష్యాన్ని సాధించడం కోసం వినియోగిస్తారు. అటువంటి వ్యక్తి తన జీవితంలో ఓటమి గురించి ఆలోచించడు.. ఎప్పుడూ ఓడిపోడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి