Lord Ganesh: బుధవారం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.. ఆ రోజున ఈ పనులు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..

Lord Ganesh: సనాతన ధర్మంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితమైనదిగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలోనే.. ‘బుధవారం’ కూడా ఒక దేవుడికి అంకితం చేశారు.

Lord Ganesh: బుధవారం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.. ఆ రోజున ఈ పనులు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..
Ganesh
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2021 | 6:17 AM

Lord Ganesh: సనాతన ధర్మంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితమైనదిగా పరిగణించబడుతుంది. ఈ క్రమంలోనే.. ‘బుధవారం’ కూడా ఒక దేవుడికి అంకితం చేశారు. జ్ఞానాన్ని ఇచ్చే గణేశుడికి బుధవారం ప్రీతిపాత్రమైనదిగా పేర్కొంటారు. కైలాస పర్వతంపై మాత పార్వతి తన చేతులతో వినాయకుడిని సృష్టించిన రోజు బుధవారం అని నమ్ముతారు భక్తులు. అప్పటి నుండి ఈ రోజు గణపతికి చాలా ప్రీతికరమైనదని, ఈ రోజున గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు. గణపతిని శాస్త్రాలలో మొదట పూజలు అందుకేనే వాడిగా.. విజ్ఞాలను తొలగించి.. ప్రయోజనాలు చేకూర్చే దేవుడిగా అభివర్ణించారు. అందుకే ఆ గణేషుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, దానికి పరిష్కారం దొరకని పక్షంలో, బుధవారం నాడు గణపతిని పూజించడమే కాకుండా, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. అలా చేయడం ద్వారా ఎంతపెద్ద సమస్య నుంచి అయినా బయటపడుతారట.

ఒక నిర్దిష్ట పనిలో విజయం కోసం.. మీరు ఏదైనా నిర్దిష్ట పనిలో విజయం సాధించాలనుకుంటే ప్రతి బుధవారం గణపతిని పూజించండి. గణపతి అథర్వశీర్షాన్ని పఠించండి. దీంతో మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారు.

ఇబ్బందుల నుండి బయటపడటానికి.. మీ జీవితంలో కష్టాల పరంపర కొనసాగుతున్నట్లయితే.. ఆ కష్టాల నుంచి బయటపడేందుకు ప్రతి బుధవారం గణపతికి 21 గరకపోచలను సమర్పించండి. దీంతో, మీ జీవితంలోని ప్రతి సంక్షోభం క్రమంగా తొలగిపోతుంది.

ఆర్థిక సమస్యలను ఉపశమనం పొందడానికి.. ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తున్నట్లయితే.. బుధవారం పచ్చని పెసళ్లను దానం చేయండి. ఇది కాకుండా, ఒకటిన్నర పావ్ పెసళ్లను నీటిలో మరిగించి, నెయ్యి మరియు పంచదార కలిపి ఆవుకు తినిపించండి. దీని వల్ల కుటుంబ పురోభివృద్ధి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి.. మిమ్మల్ని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నట్లయితే.. బుధవారం నాడు నపుంసకులకు ఆకుపచ్చని దుస్తులను దానం చేయండి. ఇది కాకుండా, ప్రతి బుధవారం నాడు ఏదైనా అవసరం ఉన్నవారికి పెసళ్లను దానం చేయండి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, దైవ గ్రంధాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!