Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ చిత్రం ''మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ'' సినిమాలో నటిస్తుంది కీర్తిసురేష్. 

1/7
వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల తార కీర్తిసురేష్.. 

2/7
తెలుగు. తమిళ్ సినిమాలతోపాటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ 

3/7
ప్రస్తుతం బడా హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ రాణిస్తుంది కీర్తిసురేష్. 

4/7
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. 

5/7
ఈ సినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించనుంది. 

6/7
అలాగే కీర్తి నటించిన గుడ్ లక్ సఖి సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 

7/7
వీటితోపాటు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ చిత్రం ''మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ'' సినిమాలో నటిస్తుంది కీర్తిసురేష్. 

Click on your DTH Provider to Add TV9 Telugu