Karthika Masam: ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం రేపే ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే..

కార్తీక మాసపు వేకువ వేళల్లో తులారాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో నదీస్నానం చాలా మంచిది. అంతేకాదు సూర్యాస్తమయానికి ముందుగా దేవాలయాల్లో 'ఆకాశదీపం' వెలిగిస్తారు. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపాన్ని భావిస్తారు. అయితే కార్తీక మాసం రేపటి నుంచి అంటే నవంబరు 02వ తేదీ శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం విశేషాలు, పండగల గురించి తెలుసుకుందాం..

Karthika Masam: ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం రేపే ప్రారంభం.. ఈ నెలలో విశేష పండగలు, పర్వదినాలు, పోలి స్వర్గం ఎప్పుడంటే..
Karthika Masam 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2024 | 12:31 PM

మాసాల్లోకెల్లా ఉత్తమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా దివ్యమైన కార్తీక మాసంలో చేసే స్నానానికి విశిష్టమైన స్థానం ఉంది. సర్వ మంగళకర మాసమైన కార్తీక మాసంలో శివ కేశవులను పుజిస్తారు. ఇది దామోదర మాసం కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో స్మరణ చేస్తారు.సూర్యోదయానికి ముందే బ్రహ్మ మూహుర్తంలో అభ్యంగన స్నానమాచరిస్తారు. ఈ నెలలో వెలిగించే దీపం శుభకరం అని నమ్మకం. అయితే కార్తీక మాసం రేపటి నుంచి అంటే నవంబరు 02వ తేదీ శనివారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం విశేషాలు, పండగల గురించి తెలుసుకుందాం..

  1. నవంబరు 02 వ తేదీ శనివారం నుంచి కార్తీక మాసం ప్రారంభం
  2. నవంబరు 03వ తేదీ ఆదివారం యమ విదియ- భగినీహస్త భోజనం అంటే అన్నాచెల్లెళ్ల పండగ
  3. నవంబర్ 04 వ తేదీ మొదటి కార్తీక సోమవారం..
  4. నవంబరు 05 వ తేదీ మంగళవారం – నాగుల చవితి
  5. ఇవి కూడా చదవండి
  6. నవంబర్ 11 వ తేదీ రెండవ కార్తీక సోమవారం
  7. నవంబరు 12 వ తేదీ మంగళవారం దేవుత్తని ఏకాదశి
  8. నవంబరు 13 వ తేదీ బుధవారం క్షీరాబ్ది ద్వాదశి
  9. నవంబరు 15వ తేదీ శుక్రవారం కార్తీక పౌర్ణమి
  10. నవంబర్ 18 వ తేదీ కార్తీకమాసం  మూడో సోమవారం
  11. నవంబర్ 25 వ తేదీ కార్తీకమాసం నాలుగో సోమవారం
  12. నవంబర్ 26 వ తేదీ కార్తీక బహుళ ఏకాదశి
  13. నవంబర్ 29 వ తేదీ కార్తీక మాసం మాస శివరాత్రి
  14. డిసెంబర్ 1 వ తేదీ ఆదివారం  కార్తీక అమావాస్య
  15. డిసెంబర్ 2 వ తేదీ సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి  పోలి స్వర్గం

ఈ ఏడాది కార్తీక మాసం నవంబరు 02వ తేదీ శనివారం నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబరు 02వ తేదీ  సోమవారం పోలిస్వర్గంతో కార్తీక మాసం పూర్తవుతుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!