Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.. సమస్యలను అధిగమిస్తారు..!

Horoscope Today: చాలా మంది ఈరోజు తమకు ఎలా ఉంది. ఆరోగ్యం, విద్య, వ్యాపార విషయాల్లో మంచి జరుగుతుందా.. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు ( డిసెంబర్ 30వ తేదీ ) బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.. సమస్యలను అధిగమిస్తారు..!
Weekly Horoscopes
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 01, 2021 | 7:00 AM

Horoscope Today: చాలా మంది ఈరోజు తమకు ఎలా ఉంది. ఆరోగ్యం, విద్య, వ్యాపార విషయాల్లో మంచి జరుగుతుందా.. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు ( డిసెంబర్ 30వ తేదీ ) బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశి వారికి ప్రారంభించిన పనిలో శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరనిర్ణయాలతో మంచి చేకూరుతుంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు లాభ పడతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం ఉత్తమం. పాత ప్రణాళికలను మళ్లీ ప్రారంభించే బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపార వేత్తలు విజయాన్ని అందుకుంటారు.

వృషభ రాశి: ఈ రోజు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అధికారుల సాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. పొట్ట, జీర్ణక్రియకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ నెలలో ఇబ్బంది పెట్టవచ్చు.

మిథున రాశి: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెట్టు బడులు పెట్టే అవకాశం ఉంది. మీకు మీ అన్నదమ్ముల మద్దతు లభిస్తుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం మంచిది.

కర్కాటక రాశి: ఈ రోజు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని చేకూరుస్తుంది. ఆఫీసులో మీరు కోరుకున్న పనిని చేసే అవకాశం మీకు లభిస్తుంది.

సింహ రాశి: వీరికి ప్రయత్నంలో కార్యసిద్ధి ఉంటుంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విద్యా రంగంలో విజయం సాధించే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

కన్య రాశి: ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం. మెరుగైన ఫలితాల కోసం మిమ్మల్ని మీరు కాస్త అదుపు చేసుకోవడం అవసరం. అప్పుడే సామరస్యంగా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

తుల రాశి: శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. తోటివారి సాయం ఉంటుంది. అలసట చెందకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. మీ పిల్లలు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

వృశ్చిక రాశి: చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. గిట్టని వారితో మితభాషణం అవసరం. మీ వ్యాపారంలో గణనీయమైన లాభం పొందుతారు. దిగుమతి-ఎగుమతి ద్వారా విదేశీ వనరుల నుండి లాభం పొందే సూచనలు ఉన్నాయి. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. సాధుజన సహకారం ఉంటుంది. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

ధనస్సు రాశి: కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది. ఇంటి పనులకు ఈ నెలలో ఖర్చు చేస్తారు. ఆస్తి సంబంధిత లావా దేవీలను చూసుకుంటారు.

మకర రాశి: ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. చిన్న ట్రిప్‌కు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.

కుంభ రాశి: మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ కోరిక ఈ నెలలో ఇంకా పెరుగుతుంది

మీన రాశి: పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన మంచింది.

ఈ న్యూయర్‌కి ఇంట్లోనే ఈజీగా 'బటర్ స్కాచ్' ఐస్‌క్రీమ్ చేయండి..
ఈ న్యూయర్‌కి ఇంట్లోనే ఈజీగా 'బటర్ స్కాచ్' ఐస్‌క్రీమ్ చేయండి..
భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సంపద ఎంతో తెలుసా?
భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సంపద ఎంతో తెలుసా?
మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..
మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..
బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్
బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్
ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగలో తెలుసా..?
ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగలో తెలుసా..?
పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్
పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్
ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర
ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర
వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..
వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..
CWC నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?
CWC నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?
గ్యాస్ సిలిండర్ నుండి యూపీఐ వరకు జనవరి నుంచి కొత్త మార్పులు!
గ్యాస్ సిలిండర్ నుండి యూపీఐ వరకు జనవరి నుంచి కొత్త మార్పులు!
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..