AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ జంతువులు, పక్షులు మీ ఇంటికి వస్తే అదృష్టం వరిస్తుంది.. డబ్బుల వర్షం కురుస్తుంది..!

అలాగే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని జంతువులకు సంబంధించిన ఫోటోలు, లేదా బొమ్మలు పెట్టుకోవటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. హంసల జంట, ఆవు ఫోటోగానీ, బొమ్మగానీ ఇంట్లో పెట్టుకుంటే కూడా శుభప్రదంగా చెబుతారు.

ఈ జంతువులు, పక్షులు మీ ఇంటికి వస్తే అదృష్టం వరిస్తుంది.. డబ్బుల వర్షం కురుస్తుంది..!
Astro News
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2023 | 9:55 PM

Share

హిందూమతం, జ్యోతిషశాస్త్రంలో అనేక శుభ, అశుభ ఫలితాలు ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా ఇంట్లోకి ఏ జంతువులు నడిచివస్తే.. అదృష్టాన్ని ప్రసాదిస్తాయో కూడా చెబుతారు. జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న విధంగా కొన్ని జీవులలో దేవుడు ఉంటాడని నమ్ముతారు. ఆ జీవులు ఇంట్లోకి ప్రవేశిస్తే శుభం కలుగుతుందని భావిస్తారు. వాస్తు శాస్త్రం తాబేలు సంపదకు చాలా శుభప్రదమని నమ్ముతారు. తాబేలు ఇంట్లోకి రావటం అంటే.. దానితో పాటు మన ఇంట్లోకి అదృష్టాన్ని తీసుకువస్తుందని చెబుతారు. అకస్మాత్తుగా మీ ఇంటికి తాబేలు వస్తే, మీకు ధనయోగం పడుతుందని చెబుతారు. ఊహించని ధన లాభం కలుగుతుంది.

పాములు విషపూరితమైనవి. కానీ, రెండు తలల పామును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఈ పాము చాలా అరుదు. కానీ ఇంట్లో కనిపిస్తే మాత్రం శుభసూచకం అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు.ఈ పాము కనిపిస్తే.. ఎప్పుడూ కొట్టి చంపరాదని చెబుతున్నారు. అలాగే..హిందూ విశ్వాసం ప్రకారం చిలుక కుబేరుని రూపంగా చెప్పబడింది. ఇది కామదేవుని వాహనం అని కూడా అంటారు. మీ ఇంట్లోకి చిలుక వస్తే ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుందని అర్థం. అంటే మీ సంపద పెరుగుతుందని చెబుతారు. పిచ్చుకలు, ఇతర చిన్న పక్షులు కూడా శుభ సంకేతాలు. ఎవరి ఇంట్లోనైనా పిచ్చుక గూడు కట్టి ఉంటే, డబ్బుకు లోటు ఉండదని సూచిస్తుంది.

నల్ల చీమలు ఇంటికి రావడం కూడా మంచి సంకేతం అంటారు.. ఎందుకంటే ఇవి ఇంట్లో గూడు పెడితే ధనలాభంతో పాటు విజయం, సంతోషం కలుగుతాయంటారు. అలాగే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని జంతువులకు సంబంధించిన ఫోటోలు, లేదా బొమ్మలు పెట్టుకోవటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. హంసల జంట, ఆవు ఫోటోగానీ, బొమ్మగానీ ఇంట్లో పెట్టుకుంటే కూడా శుభప్రదంగా చెబుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

నోట్: ఈ కథనంలో తెలిపిన సమాచారం నమ్మకాల మీద ఆధారితం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు ఈ సమాచారాన్ని దృవీకరించడం లేదు.

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!