Viral News: పంటను కాపాడుకునేందుకు రైతు సరికొత్త వేషం.. ఫోటోలు వైరల్
గ్రామంలో రోజుకు 40-45 కోతులు పంటలను పాడు చేస్తున్నాయి. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని రైతు గజేంద్ర వాపోయారు. కోతులు పంటలను దెబ్బతీయకుండా ఉండేందుకు రూ.4,000 వెచ్చించి ఈ దుస్తులను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
