Phani CH |
Updated on: Jun 27, 2023 | 10:10 PM
పాల మీగడ లాంటి మేని ఛాయతో మెరిసిపోతున్న వర్ష జబర్దస్త్ కామెడీషో తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా పట్టు చీర కట్టుకున్న ఫోటోస్ ఇంస్టాగ్రామ్ అప్లోడ్ చేసింది.