భోజనాలకు ఉపయోగించే ఈ 4 సహజ ఆకుల ప్రత్యేక, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
పూర్వ కాలంలో లోహపు పాత్రలు కనిపెట్టకముందు. ప్రజలు తమ భోజనాల కోసం ఆకులను ఉపయోగించేవారు. క్రమంగా బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కాంస్య, తరువాత ఉక్కు వంటి వివిధ లోహాలతో పాత్రలను తయారు చేయడం నేర్చుకున్నారు. ఆయుర్వేదం కూడా ఆకులలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. పురాతన కాలం నుండి ఆకులలో ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిదని, ఆర్థికంగా కూడా మంచిదని చెబుతున్నారు. పూజలు, వివాహం, శుభకార్యాలు, ఎలాంటి విందు భోజన కార్యక్రమాలు జరిగినా కూడా ప్రజలు ఈ ఆకుల్లోనే తినే వారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
